జనరల్ షేర్మన్ చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''జనరల్ షేర్మన్ చెట్టు''' ('''General Sherman tree''' - '''జనరల్ షేర్మన్ ట్రీ''') అనే...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:United States - California - Sequoia National Park - General Sherman Tree - Panorama.jpg|thumb|right|upright|జనరల్ షేర్మన్ చెట్టు, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఏకైక కాండం చెట్టు]]
'''జనరల్ షేర్మన్ చెట్టు''' ('''General Sherman tree''' - '''జనరల్ షేర్మన్ ట్రీ''') అనేది అమెరికాలో కాలిఫోర్నియాలోని సీక్వోయా నేషనల్ పార్క్ యొక్క జైంట్ ఫారెస్ట్ లో ఉన్న ఒక పెద్ద [[చెట్టు]]. పరిమాణం ద్వారా, ఇది భూమిపై ఒకే కాండమును కలిగి బ్రతికిఉన్న అతిపెద్ద వృక్షం. ఈ జనరల్ షేర్మన్ చెట్టు ప్రస్తుతం బ్రతికివున్న అతిపెద్ద చెట్టు అయినప్పటికి, ఇది చారిత్రాత్మకంగా రికార్డ్ సాధించిన అతిపెద్ద చెట్టు కాదు.
 
[[వర్గం:చెట్లు]]