"గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుంది → నుండి, ) → ) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , మహ → మహా, → (2), , → ,, ) → ) , ( → ( (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుంది → నుండి, ) → ) using AWB)
| notable_instruments =
}}
'''గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్''' (జననం [[నవంబర్ 9]], [[1948]]) పేరొందిన సంగీత విద్వాంసులు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో 1978 నుందినుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
 
==బాల్యం==
* కృష్ణ రవళి (2 భాగాలు) (తెలుగు)
* ఆంజనేయ కృతి మణిమాల (తెలుగు)
* అన్నమయ్య సంకీర్తన సంజీవని (తెలుగు)
==సూచికలు==
{{Reflist|2}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1981197" నుండి వెలికితీశారు