గర్భాశయము: కూర్పుల మధ్య తేడాలు

Female_reproductive_system_lateral_nolabel.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per [[:c:Commons:Deletion requests/File:Female reproductive system la
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , తో → తో (2), → using AWB
పంక్తి 19:
}}
 
'''గర్భాశయం''' లేదా '''గర్భకోశం''' (Uterus) [[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]]లో అతి ముఖ్యమైన భాగం. ఇది [[కటి]] ప్రదేశం మధ్యభాగంలో [[మూత్రాశయం]]కు [[పెద్ద ప్రేగు]] కు మధ్యలో ఉంటుంది.
 
== గర్భాశయ ధర్మాలు ==
పంక్తి 26:
== గర్భాశయ నిర్మాణం ==
ఇది [[కటి]] ప్రదేశం మధ్యభాగంలో [[మూత్రాశయం]] మరియు [[పురీష నాళం]] లకు మధ్యలో ఉంటుంది.
ఇది పియర్ ఆకారంలో ఉండే [[కండరాలు|కండరాలతో]] చేయబడిన అవయవం.
 
=== భాగాలు ===
పంక్తి 42:
గర్భాశయంలోని నాలుగు పొరలు లోపలి నుండి బయటకి:
; [[ఎండోమెట్రియమ్]] : గర్భాశయపు లోపలి మ్యూకస్ పొరను ఎండోమెట్రియమ్ (Endometrium) అంటారు. చాలా క్షీరదాలలో ఈ పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్త పొర ఏర్పడుతుంది. దీనినే [[ఋతుచక్రం]] అంటారు. ఇవి స్త్రీలు గర్భవతులయ్యే కాలమంతా ఉండి, చివరికి బహిష్టు లాగిపోతాయి. ఈ చక్రం కొన్ని రోజుల నుండి ఆరు నెలల కాలం వరకు ఉండవచ్చును.
; [[మయోమెట్రియమ్]] : గర్భాశయం ఇంచుమించు అంతా [[నునుపు కండరాలు]] తో మందంగా ఉంటుంది. దీనిని మయోమెట్రియమ్ (Myometrium) అని పిలుస్తారు. [[ఎడినోమయోసిస్]] అనే వ్యాధిలో ఈ భాగం లావెక్కుతుంది.
; [[పెరిమెట్రియమ్]] : మెత్తని ఆధార కణజాలంతో చేసిన బయటి పొరను పెరిమెట్రియమ్ (Perimetrium) అంటారు. గర్భాశయం బయటి వైపు పైభాగంలో [[పెరిటోనియమ్]] తో కప్పబడి ఉంటుంది. ఇది ఉదరపు పొరలతో కలిసి వుంటుంది.
 
=== ఆధారాలు ===
The uterus is primarily supported by the [[pelvic diaphragm]] and the [[urogenital diaphragm]]. Secondarily, it is supported by ligaments and the peritoneum ([[broad ligament of uterus]]) <ref name=ucc> [http://www.ucc.ie/medsoc/1styr/resources/anatomy/The%20Pelvis.doc The Pelvis] University College Cork</ref>
 
It is held in place by several [[peritoneum|peritoneal]] [[ligament]]s, of which the following are the most important (there are two of each):
పంక్తి 76:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/గర్భాశయము" నుండి వెలికితీశారు