వికీపీడియా:తొలగింపు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: {{guideline}} ఓ పేజీని తొలగించడం, లేదా ఉంచెయ్యడం ఎలా చెయ్యాలో వివరించే ... |
→త్వరిత తొలగింపు: అనువాదం |
||
పంక్తి 7:
==త్వరిత తొలగింపు==
# త్వరిత తొలగింపు చెయ్యాల్సిన పరిస్థ్తి నెలకొందో లేదో నిర్ధారించండి.
# [[సహాయము:దిద్దుబాటు సారాంశం|తొలగింపు కారణం]] ఫీల్డులో ఒక వ్యాఖ్య రాసి ఆపై తొలగించండి. (ఈ వ్యాఖ్య [[ప్రత్యేక:Log/delete|తొలగింపు లాగ్]] లో చేరుతుంది.)
#* ఖచ్చితమైన త్వరిత తొలగింపు కారణాన్ని వ్యాఖ్యలో రాయడం ఎంతో మంచిది.
#* తొలగింపు కారణంగా, పేజీలోని పాఠ్యాన్నే రాయడం కొన్నిసార్లు ఉపయోగపడుతుంది. దాడులు, దుశ్చర్యల పేజీల విషయంలో, దుష్ట పాఠ్యాన్ని వ్యాఖ్యల్లో రానివ్వకండి.
==<span id="AFD" /><span id="AfD" />Articles for Deletion page==
|