చాగంటి సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా (2), → , , → , (2), ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''చాగంటి సోమయాజులు''' ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ [[తెలుగు]] రచయిత. ''చాసో''గా అందరికీ సుపరిచితులు. ఈయన మొట్ట మొదటి రచన ''చిన్నాజీ'' 1942లో ''భారతి'' అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ వీరి రచనలోప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు [[హిందీ]], [[రష్యన్]], [[కన్నడ]], [[మరాఠి]], [[మలయాళం]], [[ఉర్దూ]] భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
 
ఈయన స్నేహితులైన [[శ్రీ శ్రీ]], [[శ్రీరంగం నారాయణ బాబు]], ఆచార్య [[రోణంకి అప్పలస్వామి]] వంటి వారిని ఎంతో ప్రభావితం చేశారు.
పంక్తి 43:
==జీవిత చిత్రం==
 
1915 [[జనవరి]] 17వ తేదీన శ్రీకాకుళంలో[[శ్రీకాకుళం]]లో జన్మించిన ‘చాసో’ అనబడే చాగంటి సోమయాజులు తల్లితండ్రులు కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ, తులసమ్మ. తర్వాత పెదతల్లికి దత్తుడిగా [[విజయనగరం]] వెళ్ళారు. పెత్తల్లిగారి పేరు తులసమ్మ.
 
==చదువు==
"https://te.wikipedia.org/wiki/చాగంటి_సోమయాజులు" నుండి వెలికితీశారు