"గాయకులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB)
శ్రోతల కోసం లేదా శ్రోతల ముందు గేయకావ్యాన్ని లయబద్ధంగా ఆలపించే వారిని '''గాయకులు''' అంటారు. గాయకులను ఇంగ్లీషులో singers అంటారు.
 
గానం చేసే పురుషుడిని గాయకుడు అని, స్త్రీని గాయని అని అంటారు. గానం చేసే కొంత మంది గాయకులను గాన బృందం అంటారు.
ధూమపానం, మద్యపానం వల్ల స్వరపేటిక దెబ్బతింటుంది అందువల్ల అవి మానివేయాలి.
 
శ్రావ్యమైన స్వరానికి నీళ్లు ఎక్కువ తాగాలి. ఫిల్టర్ చేసిన నీరు మాత్రమే తాగాలి. పోషకాలుండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
 
గాయకులు ఎక్కువ వేడిగా ఉన్న పదార్ధాలను, మరీ చల్లగా ఉన్న పదార్ధాలను తీసుకోకూడదు.
 
==పిచ్‌ రేంజ్‌==
ప్రతి ఒక్కరూ తమ స్వరం పిచ్‌ రేంజ్‌ నురేంజ్‌ను తెలుసుకోవాలి. దీన్ని డైనమిక్‌ రేంజ్‌ అంటాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రేంజ్‌కు మించి పాడటం, మాట్లాడడం చేయకూడదు.
 
పిచ్‌ రేంజ్‌ తెలుసుకుని పాటలు పాడడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. దీన్ని తెలుసుకోవడానికి 'వాయిస్‌ సాఫ్ట్‌వేర్‌' ఉపయోగపడుతుంది.
 
==వాయిస్‌ మ్యుటేషన్లు==
* [[నంది ఉత్తమ నేపథ్య గాయకులు]]
* [[నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు]]
 
 
[[వర్గం:కళాకారులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1982751" నుండి వెలికితీశారు