గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లు → లు , ఉద్దేశ్యం → ఉద్దేశం, ఉన్నవి. → ఉన్న using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{Infobox University
|name = Gayatri Vidya Parishad College of Engineering <ref>{{cite web |url= http://gvpce.ac.in/ |title= GVPCOE |accessdate=10 Jan 2013}}</ref>
Line 66 ⟶ 68:
విద్యార్థినీ విద్యార్థులకు విడివిడిగా వసతి గృహాలు ఉన్నాయి
===ఆటలు ===
సుమారు 6.5 ఎకరాల మేర ఏర్పాటు చేయబడిన ఆట వసతుల్లో ఈ క్రిందివి కూడా ఉన్నవిఉన్నాయి.
*బాస్కెట్ బాల్
*బాల్ బాడ్మింటన్
Line 86 ⟶ 88:
*మరో రెండు బస్సులు సిబ్బందికోసం ఏర్పాటు చేయబడ్డాయి.
*ఆటలలో పొల్గొనే విద్యార్థులకోసమై ఆయా సమయాలకి తగిన బస్సులు ఉన్నాయి.
*గ్రంథాలయం మూసివేత సమయం (సాయంత్రం 7 గం) నికి ఒక బస్సు ఉంటుంది.
* శని, ఆదివారాలలో గ్రంథాలయానికి వచ్చే విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయబడింది.
===కేంటీన్ మరియు ఇతరములు===
కళాశాల ప్రాంగణంలో కేంటీన్, పోస్టాఫీసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఎక్స్ టెన్షన్ కౌంటరు లుకౌంటరులు కూడా ఉన్నాయి.
==సలహా పనులు==
2001లో కళాశాల-పరిశ్రమ అనుబంధాన్ని అభివృద్ధిచేసే ఉద్దేశ్యంతోఉద్దేశంతో పారిశ్రామిక సలహాపనుల, పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పరచబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గాయత్రీ విద్యా పరిషత్, జర్మనీ దేశ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పరచిన ఇండో-జర్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
==విద్యార్థులు మరియు ప్రగతి==
ఇక్కడ, విద్యార్థులకి, చదువు సాగుతూ ఉండగానే ప్రాంగణనియామకాలు వస్తూ ఉంటాయి.