గుంటుపల్లి (కామవరపుకోట): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది. (5), షుమారు → సుమారు (3), → (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శిధిల → శిథిల, విద్యార్ధు → విద్యార్థు (2), చినది. → చింద using AWB
పంక్తి 73:
* షెడ్యూల్డ్ తెగలవారు: 19 (మగ 9, ఆడ 10)
;విద్య
గ్రామ విద్యార్ధులవిద్యార్థుల కొరకు జీలకర్ర గూడెంలో ఒక ఉన్నత పాఠశాల ఉంది.
;వైద్యం
;రవాణా
జిల్లా కేంద్రమైన [[ఏలూరు]] నుండి గుంటుపల్లికి బస్సు సౌకర్యం ఉంది. సుమారు 30 కిలోమీటర్ల దూరం. కాని బస్సుపైన [[జీలకర్ర గూడెం]] అనే బోర్డు ఉంటుంది. ఏలూరు నుండి జీలకర్రగూడెం వెళ్ళే బస్సులు గోపన్నపాలెం, పెదవేగి, కూచింపూడి మీదుగా జీలకర్రగూడెం వెళతాయి. మరోమార్గంలో ఏలూరు నుండి గోపన్నపాలెం, ముండూరు, తడికలపూడిల మీదుగా కామవరపుకోట వెళ్ళవచ్చును. అక్కడినుండి జీలకర్రగూడేనికి సుమారు 5 కిలోమీటర్లు దూరం. ఏలూరు పాత బస్సు స్టాండులోనూ, సోమవరప్పాడు దగ్గరా "గుంటుపల్లి బౌద్ధారామాలను దర్శించండి" అనే చిన్న బోర్డులు పెట్టారు.
 
స్కూలు, కాలేజీ విద్యార్ధులువిద్యార్థులు ఇక్కడికి పిక్నిక్‌లకోసం రావడం జరుగుతుంది. గ్రామంలో ప్రత్యేకించి యాత్రికులకు వసతి సౌకర్యాలు లేవు. రోడ్డు ప్రక్కన ఉండే చిన్న చిన్న హోటళ్ళలో టిఫిను, భోజనం లభిస్తాయి. కొండపైకి వెళ్ళే దారి మొదట్లో పురావస్తుశాఖవారి ఆఫీసులో ఒక ఉద్యోగి టిక్కెట్లు ఇస్తాడు. ఒకో టిక్కెట్టు 5<sup>సరి చూడాలి</sup> రూపాయలు. కొండపైని నీళ్ళు లభించవు గనుక అక్కడ చిన్న కుండలో మంచినీరు ఉంచారు.
 
==చారిత్రిక ప్రాధాన్యత==
పంక్తి 112:
క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ.పూ.19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీ.
 
; శిధిలశిథిల మంటపం
ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ.పూ. 1 నుండి క్రీ.శ.5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.
 
పంక్తి 122:
 
;ఇటీవల లభ్యమైనవి
ఇటీవల [[04-12-2007]]న ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభమునకు చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమయినది. ఈశాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూసాయి.నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడి కారాలు,గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినదిఆవిష్కరించింది. ప్రసిద్ధ బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసినట్లు ఈ శిలా ఫలకంలో [[ప్రాకృత భాష]]లో ఉంది. కేంద్ర [[పురావస్తుశాఖ]] ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలికి తీసింది.
==కొండపైని మొక్కుబడి స్తూపాల చిత్రం==
{{Panorama