చి
→గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3) using AWB
ChaduvariAWB (చర్చ | రచనలు) (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (6), ( → ( using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (→గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3) using AWB) |
||
గుండెను ఆవరించి రెండు పొరలు కలిగిన [[హృదయావరణ త్వచం]] (Pericardial membrane) ఉంటుంది. ఈ రెండు పొరలనూ వేరుచేస్తూ [[హృదయావరణ ద్రవం]] (Pericardiac fluid) తో నిండి ఉన్న [[హృదయావరణ కుహరం]] (Pericardial cavity) ఉంటుంది. ఈ ద్రవం గుండెను బాహ్య అఘాతాల నూచి కాపాడటమే కాక, గుందె కదలికలో కలిగే రాపిడిని నివారిస్తుంది.
గుండె గోడలో మూడు పొరలు ఉంటాయి. అవి: వెలుపలి ఎపికార్డియమ్ (ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది)
మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవి: రెండు [[కర్ణిక]]లు (Atria)
== [[స్టెంట్]] ==
|