గుడిపూడి (సత్తెనపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, బడినది. → బడింది. (2), ఉన్నది. → ఉంది. (2), → (9) using AWB
పంక్తి 92:
|footnotes =
}}
'''గుడిపూడి''', [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 403., ఎస్.టి.డి.కోడ్ = 08641.
 
*ఈ గ్రామము గుంటూరు నుండి 35 కి.మీ. దూరములో నెలకొని ఉన్నదిఉంది. ఈ గ్రామము గురించి క్రీ.శ 13వ శతాబ్దంలో చరిత్రపుస్తకాలలో పేర్కొనబడినదిపేర్కొనబడింది. ఈ గ్రామమును కాకతీయ రాజులు పాలించినట్లుగా పేర్కొనబడినదిపేర్కొనబడింది. ఈ గ్రామములోని ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. ఈ గ్రామములోని రైతులు ప్రత్తి, మిరప, వరి మరియు పసుపుని విరివిగా సాగు చేయుదురు.
*ఈ గ్రామానికి చెందిన శ్రీ పిన్నమనేని గౌతమ్, 3 ఎకరాల తన స్వంతభూమిని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఇదిగాక భవన నిర్మాణానికి రు. 5 లక్షలు తన స్వంతనిధుల నుండి విరాళంగా ఇచ్చారు. దీనికి ప్రభుత్వం నుండి గూడా నిధులు జతగావడంతో రు. 23 లక్షలతో ఉన్నత పాఠశాల రూపుదిద్దుకున్నది. [3]
 
== గ్రామ చరిత్ర ==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== సత్తెనపల్లి మండలం ===
సత్తెనపల్లి మండలంలోని [[అబ్బూరు]], [[కంకణాలపల్లి (సత్తెనపల్లి మండలం)|కంకణాలపల్లి]], [[కంటిపూడి]], [[కట్టమూరు (సత్తెనపల్లి మండలం)|కట్టమూరు]], [[కొమెరపూడి]], [[గార్లపాడు (సత్తెనపల్లి మండలం)|గార్లపాడు]], గుడిపూడి, [[గోరంట్ల (సత్తెనపల్లి మండలం)|గోరంట్ల]], [[నందిగామ (సత్తెనపల్లి)|నందిగామ]], [[పణిదెం]], [[పాకాలపాడు]], [[పెదమక్కెన]], [[భట్లూరు]], [[భీమవరం (సత్తెనపల్లి)|భీమవరం]], [[రెంటపాళ్ల]], [[లక్కరాజు గార్లపాడు|లక్కరాజు]] మరియు [[వడ్డవల్లి]] గ్రామాలున్నాయి.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,587.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,783, స్త్రీల సంఖ్య 2,804, గ్రామంలో నివాస గృహాలు 1,372 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,782 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 5,471 - పురుషుల సంఖ్య 2,738 - స్త్రీల సంఖ్య 2,733 - గృహాల సంఖ్య 1,568
 
==సమీప మండలాలు==
దక్షణాన ముప్పాళ్ళ మండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, ఉత్తరాన క్రోసూరు మండలం.
 
==రైల్వే స్టేషను==
{{గుంటూరు-రేపల్లె మార్గము}}
ఈ ఊరికి రైల్వే స్టేషను సదుపాయం కలదుఉంది.
 
==మూలాలు==
పంక్తి 116:
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Sattenapalle/Gudipudi] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్, 9 జులైజూలై 2013. 8వ పేజీ.
{{సత్తెనపల్లి మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}