గుమ్మటం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంను → గాన్ని , లో → లో (3), కు → కు (2), గా → గా , సమాదుల → సమ using AWB
పంక్తి 1:
[[File:Sanchi Stupa from Eastern gate, Madhya Pradesh.jpg|thumb|right|320px|[[సాంచి]] లోని బౌద్ధ స్థూపం. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో నిర్మింపబడినదినిర్మింపబడింది.]]
[[File:Dome of the Rock Temple Mount.jpg|thumb|right|320px|జెరూసలెం లోని [[బైతుల్ ముఖద్దస్|బైతుల్ ముఖద్దస్ - డూమ్ ఆఫ్ రాక్]].]]
[[File:StPetersDomePD.jpg|thumb|right|250px| [[:en:St. Peter's Basilica|సెయింట్ పీటర్ యొక్క బాసీలికా]] డోమ్, [[రోమ్]] నగరంలో వున్నదిఉంది. [[మైకెలాంజిలో]] చే డిజైన్ చేయబడినదిచేయబడింది. 1590 లో పూర్తి ఐనది.]]
 
'''గుమ్మటం''' ను ఆంగ్లంలో డోమ్ అనీ ఉర్దూ మరియు పార్శీ భాషలో గుంబద్ (گنبد) అనీ అంటారు. ఒక గది యొక్క సగం పైభాగాన గోపురం ఆకారంలో నిర్మించి ఆ గోళాకారపు నిర్మాణ కింది భాగం బోలుగా (ఖాళీ) ఉన్నట్లయితే ఈ గోళాకారపు నిర్మాణ భాగంనుభాగాన్ని గుమ్మటం లేక డోం అంటారు. చరిత్రలో అనేక చారిత్రక కట్టడాలకు కప్పుగా గుమ్మట నిర్మాణశైలిని ఉపయోగించారు. గోపురం ఆకారంలో నిర్మించిన ఈ డోం నిర్మాణమునకు వివిధ రకాల పదార్థాలను ఉపయోగించారు. అర్ధ వృత్తాకారంలో నిర్మించిన నిరాడంబరమైన భవనాలు మరియు సమాధులను ప్రాచీన మధ్య ప్రాచ్యం లోప్రాచ్యంలో కనుగొన్నారు. రోమన్లు ఆలయాలను మరియు ప్రభుత్వ భవంతులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డోం ఆకారం వచ్చేలా నిర్మించడం ప్రారంభించడాన్ని రోమన్ భవన నిర్మాణ విప్లవంగా చెప్పవచ్చు. ఒక చదరపు ఆకారపు గది నుండి వృత్తాకార గోపురం వచ్చేలా నిర్మించడాన్ని పురాతన పర్షియన్లు కనిపెట్టారు. [[సస్సానిద్ సామ్రాజ్యం]], [[పర్షియా]] లో భారీస్థాయి అర్ధ వృత్తాకార భవన నిర్మాణాలను ప్రారంభించారు, వాటిలో కొన్ని ప్యాలెస్ ఆఫ్ అర్దాషిర్, సర్‍వెస్తాన్ మరియు గాలెహ్ దోఖ్తర్.
==గుంబద్==
'''గుంబద్''' : '''డూమ్''' లేదా '''డోమ్''' లేదా గుమ్మటం. సాంప్రదాయిక పర్షియన్ నిర్మాణశైలిలో '''గోంబద్ ''' ({{lang-fa|گنبد}}) అని మరియు అరబ్బీ శైలిలోనూ గుంబద్ అని, టర్కీ మరియు సెల్జుక్ శైలిలో '''కుంబెత్''' అనియూ వ్యవహరిస్తారు.
 
గుంబద్ ల చరిత్ర, ఇస్లామీయ చరిత్రకు పూర్వమే పర్షియా (నేటి ఇరాన్) లో కానవస్తుంది. పార్థియన్ల కాలంలోనే ఈ గుమ్మటాల సంప్రదాయం వుండేది. ససానిద్ ల కాలంలో ఇది సాంప్రదాయకంగా మారింది.
 
గుంబద్ లేదా గుమ్మటం ఒక స్తూపాకారంలోగల నిర్మాణం. బౌద్ధ నిర్మాణాలలో స్థూపాల మాదిరి నిర్మాణమే ఈ గుంబద్.
 
ఇస్లాం కుఇస్లాంకు పూర్వం మరియు ఇస్లాం కుఇస్లాంకు తరువాత ముస్లిముల నిర్మాణ శైలిలో సాధారణం గాసాధారణంగా కానవచ్చే నిర్మాణాకృతి. మస్జిద్ లలోనూ, దర్గాలలోనూ, సమాదులకునూసమాధులకునూ ఉపయోగించే సాధారణ నిర్మాణాకృతి ఈ గుంబద్. తాజ్ మహల్ నిర్మాణంలోనూ ఈ గుంబద్ ప్రధాన నిర్మాణం.
==ఆసియా==
[[File:Mausoleum Muhammad.jpg|ప్రవక్త ముహమ్మద్ గారి [[మస్జిద్ ఎ నబవి]] యొక్క పచ్చ గుంబద్. |thumb|right]]
పంక్తి 20:
===తాజ్ మహల్===
{{ప్రధాన వ్యాసం|తాజ్ మహల్}}
[[షాజహాన్]] , [[ముంతాజ్ మహల్]] కొరకు [[ఆగ్రా]] లో కట్టిన సమాధి.
===గోల్ గుంబద్ ===
{{ప్రధాన వ్యాసం|గోల్ గుంబద్}}
పంక్తి 32:
 
==ఇతరములు==
 
==చిత్రమాలిక==
Line 39 ⟶ 38:
File:Pantheon-panini.jpg|Painting by [[Giovanni Paolo Pannini]] of the Pantheon in Rome, Italy, after its conversion to a church.
File:Dome of the Rock Temple Mount.jpg|జెరూసలెం లోని డూమ్ ఆఫ్ రాక్
File:Othmanmosqueq8alshami.jpg|[[కువైట్]] , [[Hawalli, Kuwait|హవాల్లి]], లోని అల-ఉస్మాన్ మసీదు గుంబద్.
 
File:Onion domes of Cathedral of the Annunciation.JPG|[[Gilding|Gilded]] onion domes of the [[Cathedral of the Annunciation]], [[Moscow Kremlin]].
</gallery>
 
 
==ఇవి కూడా చూడండి==
Line 57 ⟶ 55:
*[http://www.pbase.com/dosseman/image/42337427 pictures of Döner Kümbet]
*[http://www.pbase.com/dosseman/image/29576482 pictures of the Kümbet of Halime Hatun]
 
 
[[వర్గం:గుమ్మటాలు]]
"https://te.wikipedia.org/wiki/గుమ్మటం" నుండి వెలికితీశారు