గృహప్రవేశం (1946 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి (2) using AWB
పంక్తి 20:
 
== కథ ==
భారత స్వాతంత్య్ర సిద్ధించిన సంధికాలం ఈ సినిమాకు నేపథ్యం. జానకి (భానుమతి) విద్యావంతురాలు, చైతన్యవంతురాలు. స్త్రీ స్వేచ్ఛ పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో సవతి తల్లి తులశమ్మ (హేమలత) వేధింపులకు గురవుతూ ఉంటుంది. సోమలింగం (ఎల్‌.వి.ప్రసాద్‌)కు మహిళలంటే చిన్నచూపు. ఒకసారి జానకి సోమలింగం ఏర్పాటు చేసిన సభను తన స్నేహితురాళ్ళతో కలిసి చెడగొట్టి ఆ తరువాత ఆయనను అవమానించేలా వ్యంగ్య నృత్యనాటిక నొకదాన్ని ప్రదర్శిస్తుంది. తులశమ్మ నాటకాలరాయుడైన తన తమ్ముడు రమణారావు (సి.ఎస్‌.ఆర్‌.)కు జానకినిచ్చి పెళ్ళిచేయాలని ఉంటుంది. రమణారావు అప్పటికే ఓ నాటకాలమ్మాయి లలిత (జూనియర్‌ శ్రీరంజని)తో సహజీవనం చేస్తుంటాడు. అంతకు మునుపే మోసం చేసి సోమలింగం ఒడిలో ఉన్నట్టుగా దిగిన ఫొటో ఒకటి పేపర్లో అచ్చయి అతని ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. ఆ రాత్రి ఇంట్లోంచి బయటపడిన జానకి తాగుబోతుల నుండి తప్పించుకోవడానికి సోమలింగం ఇంట్లోకెళ్లి తల దాచుకుంటుంది. తన ఆశయం భంగం చేయడానికే వచ్చిందనుకుంటాడు. పోలీసులకు పట్టివ్వబోతే భార్యలా నటించి తప్పించుకుంటుంది. ఇంతలో సోమలింగం శిష్యుడు ఆచారి ఇదంతా గమనించి సోమలింగంపై దాడి చేస్తాడు. విరక్తి కలిగి సన్యాసం స్వీకరిస్తాడు. కథలో చాలా మలుపులు తిరిగి సోమలింగం లలితను ప్రేమించడం మొదలుపెడతాడు. రమణారావు ఎత్తుకు పైఎత్తు వేసి లలితతో అతని పెళ్లిపెళ్ళి జరిపిస్తారు. జానకి తండ్రి సోమలింగానికి జానకినిచ్చి పెళ్లిపెళ్ళి చేసి స్త్రీ పురుషులు సమానమే. ఇరువురు కలిసి సమాజ సేవ చేయాలని ఉద్బోధ చేస్తాడు.
 
==పాటలు==