గైనకాలజీ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , → (3), ) → ) (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 1:
[[File:Dilating vaginal speculum inflating vagina and light illuminating.jpg|thumb|గర్భాశయ ద్వారాన్ని వెడల్పుచేసి, కాంతి సహాయంతో లోపలి భాగాల్ని స్పెక్యులంతో పరీక్షించడం.]]
'''గైనకాలజీ''' ('''Gynaecology''' or '''Gynecology''') <ref>See [[American and British English spelling differences]]. ''Gynecology'' is the American spelling, but it is also common in international contexts, e.g. [[International Federation of Gynecology and Obstetrics]] and [http://www.isuog.org International Society of Ultrasound in Obstetrics and Gynecology].</ref> వైద్యశాస్త్రంలో [[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]]లోని [[యోని]], [[గర్భాశయం]], అండకోశాలు మొదలైన భాగాలకు సంబంధించిన చికిత్సా విధానం. ఈ వైద్యవిధానానికి చెందిన నిపుణులను [[గైనకాలజిస్టు]]లు (Gynecologist) అంటారు. సాహిత్యపరంగా స్త్రీల వైద్యం ("the science of women") గా దీనిని భావించవచ్చును. పురుషులలో దీనికి సమానార్ధంగా [[ఆండ్రాలజీ]] ([[andrology]]) , ఇది పురుష జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన వైద్య విధానం.
 
చాలా మంది ఆధునిక గైనకాలజిస్టులు గర్భానికి సంబంధించిన నిపుణులుగా కూడా పనిచేస్తారు. అందువలన రెంటినీ కలిపి ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ (obstetrics and gynaecology) గా పరిగణిస్తారు.
"https://te.wikipedia.org/wiki/గైనకాలజీ" నుండి వెలికితీశారు