గోపాలపురం (అద్దంకి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సమిష్టి → సమష్టి, ఆర్ధిక → ఆర్థిక, గ్రామస్తులు → గ్రా using AWB
పంక్తి 96:
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామ ఒకప్పుడు బౌద్ధక్షేత్రం. ప్రస్తుతం ఉన్న సంగమేశ్వరాలయానికి పూర్వ అక్కడ ఒక బౌద్ధస్థూపం ఉన్నట్లు గుర్తించినారుగుర్తించారు. దీనిని ఉద్దేశ్యస్థూపం అనేవారు. [3]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 116:
విజయవాడలో తుదిశ్వాస విడిచారు. [2]
==గ్రామ విశేషాలు==
గోపాలపురం గ్రామంలోని గ్రామస్తులుగ్రామస్థులు మత్స్యకారులు. ఉదయం నుండి సాయంత్రం వరకూ కష్టపడి, వచ్చిన సంపాదనంతా మద్యానికి ఖర్చు పెట్టేసేవారు. ఈ దమనీయ పరిస్థితికి విసిగి వేసారిని ఒక మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో గ్రామంలోని మహిళలంతా ఏకమై, మద్యనిషేధ ఉద్యమాన్ని నడిపి, గ్రామంలోని గొలుసుదుకాణాలను మూయించి, మద్యం అమ్మకాలను నిలువరించారు. గ్రామంలో మూడు సంవత్సరాలనుండి మద్యం అమ్మకలు లేవు. నేడు మహిళలంతా స్వయం సహాయక సంఘాలలో చేరి ఆర్ధికాభిఆర్థికాభి వృద్ధి సాధించారు. కాలనీలో 100 మందికి పైగా ప్రభుత్వం అందించిన వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఎలాంటి ప్రభుత్వ పథకమైనాసమిష్టిగాపథకమైనాసమష్టిగా పంచుకొని, చెరువులో చేపల వేటకు అవసరమైన వలలు , పడవలు కొనుక్కున్నారు. ఆ రకంగా అప్పులు,అధిక వడ్డీలబాధ నుండి విముక్తులయ్యరు. ఈ రకంగా ఈ గ్రామస్తులుగ్రామస్థులు అందరికీ ఆదర్శం అయ్యారు. [1]
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/గోపాలపురం_(అద్దంకి)" నుండి వెలికితీశారు