గౌతముడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గ్రంధం → గ్రంథం using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[['''గౌతముడు]]''' [[సప్తర్షులు|సప్తర్షులలో]] ఒకడు. <ref name="Tantra">[http://www.sacred-texts.com/tantra/maha/maha00.htm Inhabitants of the Worlds] Mahanirvana Tantra, translated by Arthur Avalon, ([[John Woodroffe|Sir John Woodroffe]]), 1913, Introduction and Preface. The Rishi are seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras. The word comes from the root rish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc. The seven great Rishi or saptarshi of the first manvantara are '''Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha'''. In other manvantara there are other ''sapta-rshi''. In the present manvantara the seven are '''Kashyapa''', ''Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja''. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such as Jaimini.</ref>.
 
వేదకాలానికి చెందిన మహర్షులలో ఒకడు. మంత్రాల సృష్టికర్తగా (మంత్ర ధృష్ట) సుప్రసిద్ధుడు. [[ఋగ్వేదం]] లో ఈయన పేరు మీదుగా అనేక సూక్తులు ఉన్నాయి. ఈయన అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కొడుకు. దేవీ భాగవత పురాణం ప్రకారమ్, గోదావరి నది గౌతముడి పేరు మీదుగా వచ్చింది. ఈయనకు వామదేవుడు, నోధసుడు అని ఇరువురు పుత్రులు కలరు. వీరు కూడా మంత్ర ధృష్టలే.
 
== వ్యక్తిగత జీవితం==
[[File:Buddha Statue at amaravati. AP.JPG|thumb|right|అమరావతిలో గౌతమ బుద్ధుని విగ్రహము]]
ఈయన భార్య పేరు [[అహల్య]] ఈమె బ్రహ్మ యొక్క మానసపుత్రిక. పురాణాల ప్రకారం, బ్రహ్మ ఎవరైతే భూమిని మొత్తం ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని ప్రకటిస్తాడు. అప్పుడు గౌతముడు [[కామధేనువు]] చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఆమెను గెలుచుకుంటాడు. మిథిలా నగరానికి రాజుయైన [[జనకుడు|జనకుడి]] కొలువులో ప్రధాన ఆచార్యుడైన [[శతానంద మహర్షి]] ఈయన పుత్రుడు. గౌతముడు ఆచరించిన 60 సంవత్సరాల తపస్సు మహాభారతంలోని శాంతి పర్వములో ప్రస్తావించబడింది. నారదపురాణం లోనారదపురాణంలో ప్రస్తావించబడినట్లు ఒకసారి ఏకథాటిగా 12 ఏళ్ళు కరువు ఏర్పడగా గౌతముడు ఋషులందరినీ పోషించి వారిని రక్షించాడు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సప్తర్షులలో ఒకడు. గౌతమ గోత్రానికి మూలపురుషుడు. భరధ్వాజుడు, ఈయన అంగీరస మూలానికి చెందిన వారే.
 
==పురాణం==
పంక్తి 14:
==ధర్మ సూత్రాలకు ఆద్యుడు==
 
గౌతముడు రచించిన ధర్మసూత్రాలు ఆయన పేరు మీదుగా గౌతమ ధర్మ సూత్రాలుగా ప్రఖ్యాతిచెందాయి..<ref>[http://www.sacred-texts.com/hin/sbe02/sbe0203.htm Introduction to Gautama] The Sacred Laws of the Âryas, translated by [[Georg Bühler]] (1879), Part I: Âpastamba and Guatama. ([[Dharma-sutra]]).</ref> <ref>[http://www.sacred-texts.com/hin/sbe02/sbe0265.htm Gautama, Institutes of the Sacred Law] The Sacred Laws of the Âryas, translated by [[Georg Bühler]] (1879), Gautama, Chapter I ([[Dharma-sutra]]).</ref> ఇవే మొట్టమొదటి ధర్మ సూత్రాలు అంటారు. మనువు రాసిన ధర్మ శాస్త్రాన్నే మొదటి మానవ జాతి ధర్మ శాస్త్రం అనికూడా అంటున్నారు. గౌతముడు రాసిన ధర్మసూత్ర గ్రంధంలోగ్రంథంలో ఇందులో 28 అధ్యాయాలు, 1000 సూత్రాలూ ఉన్నాయి. నాలుగు ఆశ్రమాలూ, నలభై సంస్కారాలూ, [[చాతుర్వర్ణాలు]], [[రాజధర్మాలు]], [[శిక్షాస్మృతి|శిక్షాస్మృతులు]], స్త్రీ పాటించాల్సిన ధర్మాలు, ఆహార నియమాలు, ప్రాయశ్చిత్తానికి నియమాలు మొదలైన హింధూ ధర్మ శాస్త్రంలోని అన్ని దృక్కోణాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా గౌతమ ధర్మ శాస్త్రమనేది అత్యంత పురాతనమైన న్యాయశాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు.
 
== మూలాలు==
పంక్తి 22:
* [http://moralstories.wordpress.com/2006/07/26/shri-gautama-maharshi/ 1 గౌతమ మహర్షి మీద కథల సంకలనం]
*[http://ancientindians.wordpress.com/gautama-maharshi/ Gauthama Maharshi]
 
{{హిందూ మతము పురాణ ఋషులు}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
{{హిందూ మతము పురాణ ఋషులు}}
[[వర్గం:హిందూ ఋషులు]]
"https://te.wikipedia.org/wiki/గౌతముడు" నుండి వెలికితీశారు