"గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పాఠం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వ్రుద్ధి → వృద్ధి using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో (8), నందలి → లోని (3), లో → లో (4), భాధ్యత → బాధ్యత (4 using AWB)
చి (→‎పాఠం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వ్రుద్ధి → వృద్ధి using AWB)
ప్రతీ వెర్షన్ కు గుర్తించుటకు వీలుగా ఒక వెర్షన్ నంబరు ఈయబడుతుంది. ప్రోగ్రామ్ కు వర్తించు ప్రస్తుత మరియు ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ నంబరును తెలియజేసినచో, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురించబడిన అట్టి లైసెన్సు వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని లేక ఇతర భవిష్యత్ లైసెన్స్ వెర్షన్ యొక్క నియమనిబంధలను గాని మీ ఇష్టానుసారం పాటించవచ్చును. లైసెన్సు యొక్క వెర్షన్ నంబరును ప్రోగ్రామ్ సూచింపకున్న, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారిచే ప్రచురింపబడిన ఏదేని వెర్షన్ ను మీరు ఎంచుకొనవచ్చును.
 
10. ప్రోగ్రామ్ యొక్క భాగాలను మీరు భిన్నమైన షరతులు ఉన్న ఇతర ఉచిత ప్రోగ్రాములందు చేర్చ దలచిన, అందుకు అనుమతి కోరుతూ మూలకర్తకు మీ విజ్ఞాపన వ్రాయవలెను . ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారు కాపీరైట్ పొందబడిన సాఫ్ట్ వేర్ కొరకు, ఫ్రీ సాఫ్ట్ వేర్ ఫౌండేషన్ వారికి మీ విజ్ఞాపన వ్రాయవలెను ; ఇందుకు కొన్ని సందర్భాలలో మేము మినహాయింపులిచ్చుట జరుగుతుంది. మా ఉచిత సాఫ్ట్ వేర్ యొక్క నిష్పన్నాల స్వతంత్రత్వాన్ని కాపాడుట, మరియు సాధారణంగా సాఫ్ట్ వేర్ యొక్క ఉమ్మడి వాడకమును మరియు పునఃవినియోగమును వ్రుద్ధివృద్ధి చేయుట, అను రెండు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని, మా తీర్పును నిర్దేశించుట జరుగుతుంది.
 
పూచీకత్తు లేదు
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1983006" నుండి వెలికితీశారు