చందనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రామస్తులు → గ్రామస్థులు, కలదు. → ఉంది. using AWB
పంక్తి 99:
 
== భౌగోళికం ==
ఈ గ్రామం నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుని [[ఉదయ సముద్రము]] కలదుఉంది.
 
== ప్రజా సమస్యలు పరిష్కారం ==
పంక్తి 105:
 
== తరలింపు ==
నల్గొండ జిల్లా ప్రజలకు మంచి నీటి వసతి కల్పించాలనే సంకల్పంతో ఉదయ సముద్రాన్ని మంచినీటి కోసం వాడుకోవాలని ఒక పథకం వేయబడింది. అయినప్పటికీ ఉదయ సముద్రంలో నీరు జిల్లా మొత్తం నీటి అవసరాలకు సరిపోదు కనుక దీని పరిమాణాన్ని పెంచి కృష్ణ నుండి నీటిని తేవాలని అనుకుని కాలువ తీసి ఈ ఉదయ సముద్రానికి కలిపారు. నల్గొండ జిల్లా ప్రజలకి సరిపడినంత మంచి నీరు కావాలంటే ఉదయసముద్రం పరిమాణాన్ని పెంచవలసిన అవసరం ఏర్పడింది. అందువలన చందనపల్లి గ్రామాన్ని వేరే చోటకి తరలించే ఏర్పాటు చేయబడింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామస్తులకి వేరేచోట భూమి సేకరించి ప్లాట్లు చేసి ఇచ్చింది. ఇప్పుడు (2007 లో) ఈ గ్రామస్తులుగ్రామస్థులు కొత్త ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి దాదాపు అందరూ ఇప్పుడుంటున్న ఊరు ఖాళీ చేయబడవలసిందిగా నిర్ణయించారు. నల్గొండ జిల్లా ప్రజలకోసం చందన పల్లి తమ స్వంత గ్రామాన్ని త్యాగం చేసారు.
 
{{నల్గొండ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/చందనపల్లి" నుండి వెలికితీశారు