చిచేన్ ఇట్జా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కూడ → కూడా , ముక్యమైన → ముఖ్యమైన using AWB
పంక్తి 12:
}}
 
'''చిచేన్ ఇట్జా''' ([[ఆంగ్లము|ఆంగ్లం]]:''Chichen Itza'') అనేది మెక్సికో దేశంలో యుకతాన్ (Yucatán) అనే ప్రాంతం లోప్రాంతంలో [[క్రిస్టోఫర్ కొలంబస్|కొలంబస్కు]] ముందు కాలంలో అది [[మయ నాగరికత|మాయన్ నాగరికత]] కాలనికి చెందింది. దక్షిణ ప్రాంతనికి చెందిన మధ్య పల్లపు ప్రాంతంలో ఉన్న మయ నాగరికతకు చెందిన ప్రాంతల పతనం తరువాత క్రీ.శ. 600 సంవత్రరం నుండి గొప్ప అభివృద్ధి చెంది ఒక ముఖ్యమైన నగరంగా మార్పు చెందినది క్రీ.పూ. 987 లో, టోల్టెక్ రాజైన క్వెట్జాల్కోట్ (''Quetzalcoatl'') మధ్య మెక్సికో నుండి దండయాత్రకు వచ్చి, స్థానిక మయ స్నేహితుల సహాయంతో, చిచేన్ ఇట్జాని పట్టుకుని తన రాజధానిగా మార్చు కున్నడు. అకాలపు నిర్మాణం, మయ మరియు టోల్టెక్ నిర్మాణల కలయికని చూడవచ్చు. 1221 వ సంవత్సరంలో ఇక్కడ ఒక విప్లవం, పౌర యుద్ధం ఏర్పడినట్లు ఆనవాళ్ళు, తగలబడిన భవనాల అవశేషాలను పురాతత్వ పరిశోధనలో గుర్తించారు. ఈ సంఘటనలు చిచేన్ ఇట్జా యోక్క పతనానికి కారణం చేత యుకతాన్ పరిపాలన మాయపన్ (''Mayapan'') అనే ప్రాంతనికి మర్చబడింది.
 
చిచెన్ ఇట్జా యొక్క శిధిలాలు ప్రభుత్వం యోక్క ముక్యమైనముఖ్యమైన ఆస్తులని కూడకూడా చెప్పవచు. కావున ఇ కళని బాధ్యతను మెక్సికో యొక్క [[w:en:Instituto Nacional de Antropología e Historia|నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంత్రోపోలోజీ అండ్ హిస్టరీ]] అనే ఒక జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. స్మారక చిహ్నాల్లు వుండే స్థలాలు 29 మార్చి 2010 వరకు ప్రైవేటు యాజమాన్యనికి సొంతమైంది, ఈ స్థలాలను ఇప్పుడు యుకతాన్ రాష్ట్రం కొనుక్కుంది.
 
== వీటిని కూడా చూడండి ==
పంక్తి 27:
[[దస్త్రం:ChichenItzaWS.ogg|thumb|Video tour of the main sights of Chichen Itza]]
{{commons|Category:Chichén Itzá|Chichén Itzá}}
{{మూస:ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలు}}
 
[[వర్గం:శిధిలాలు]]
"https://te.wikipedia.org/wiki/చిచేన్_ఇట్జా" నుండి వెలికితీశారు