చిట్టిబాబు (వైణికుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ద సంగీతకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఠం కు → ఠానికి (2), లో → లో , కి → కి (3), కూడ → కూడా (2), నేపధ using AWB
పంక్తి 9:
| birth_place ={{flagicon|India}} [[కాకినాడ]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]
| death_date ={{death date and age|df=yes|1996|02|09|1936|10|13}}
| death_place =[[చెన్నై|చెన్నై]], [[భారత దేశం]]
| death_cause
| known =
పంక్తి 37:
చల్లపల్లి చిట్టిబాబు అక్టోబర్ 13, 1936 న [[కాకినాడ]]లో సంగీతాభిమానుల ఇంట పుట్టాడు. చల్లపల్లి రంగారావు, చల్లపల్లి సుందరమ్మలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడికి హనుమానులు అని నామకరణం చేసి ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాతి కాలంలో ముద్దుపేరే అసలు పేరయింది. 5 యేళ్ళ వయసులోనే [[వీణ]]ను వాయించడం మొదలుపెట్టిన ఈతడు అపార ప్రతిభాశాలి. కొన్ని సందర్భాలలో తండ్రి వాయించే తప్పుడు శృతులను సరిచేయటం చూసి, తండ్రి చిట్టిబాబును మరింత సాధనచేసేలా చేసాడు. మొదటి ప్రదర్శన 12వ యేట ఇవ్వడం జరిగింది. మొదట్లో శ్రీ [[ఎయ్యుని అప్పలాచార్యులు]] మరియు [[పండ్రవడ]] గారి వద్ద శిష్యరికం చేసాడు. తరువాత మహామహోపాధ్యాయ డా॥[[ఈమని శంకరశాస్త్రి]] వద్ద ముఖ్య శిష్యుడయ్యాడు.
 
ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతి లోసంగీతకళాజగతిలో సుస్థిరస్థానాన్ని పొందాడు.
ఆయన 'కోయిలా గీతావిన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణా వాదన విన్యాస కళపై లఘుచిత్రం 'కళాకోయిలా అన్నది కూడకూడా మరువలేని సాక్ష్యం కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడకూడా వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం - శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ, తిరువాయూర్ లో సభ్యత్వం, శ్రీ కంచి కామకోటి పీఠం కుపీఠానికి ఆస్థాన విద్వాంసకత్వం, చిట్టిబాబు ప్రతిభాసిగలో . చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం కుదేవస్థానానికి ఆస్థాన విద్వాంసుడిగా, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం (1981-87) కలికి తురాయి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ (1984), సంగీత నాటక అకాడమీ పురస్కారం (1990) ను పొందారు
1948లో చిట్టిబాబును సినిమాలలో నటింపచేయాలని, కుటుంబం మద్రాసుకు వలసపోయారు. ''[[లైలా మజ్నూ]]'' చిత్రంలో బాలనటుడిగా వేశం వేసాడు కూడా. మరో చిత్రంలో చిన్న పాత్ర వేసాడు.
అయితే, చిట్టిబాబుకు సంగీతం మీదే మక్కువ ఎక్కువయింది. అందుకని ఈమని శంకర శాస్త్రి వద్ద సంగీత సాధన మొదలుపెట్టి, ఎన్నో పద్ధతులు, సూక్ష్మభేదాలు నేర్చుకున్నాడు.
పంక్తి 46:
చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంటిలోనూ ప్రతిభ చాటుకున్నాడు.
కొన్ని ముఖ్యమయినవి:
* తమిళ సినిమా ''కలై కోవిల్'' కి సౌండ్‍ట్రాక్ అందించాడు. ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే, సినిమా అంతటా నేపధ్యనేపథ్య సంగీతం చిట్టిబాబు అందించాడు. ఈ సినిమా ఎందరి మన్నంలో పొందింది.
 
* తెలుగు సినిమా ''[[సంపూర్ణ రామాయణం]]''కు టైటిల్ సౌండ్‍ట్రాక్‍గా ''[[రఘువంశ సుధా]]'' అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించాడు.
* [[సింగీతం శ్రీనివాస రావు]] దర్శకత్వం వహించిన ''దిక్కట్ర పార్వతి'' కి సంగీత దర్శకునిగా వ్యవహరించాడు.
* 1979 లో కన్నడ చిత్రం ''శ్రీ రాఘవేంద్ర మహిమె'' కి సంగీతం అందించారు. ఇది తరువాత తెలుగులోకి డబ్ అయింది.
 
[[వర్గం:తెలుగువారిలో సంగీతకారులు]]