పోసాని కృష్ణ మురళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
'''పోసాని కృష్ణ మురళి''' ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే ఒక సినీరచయిత, నటుడు, దర్శకుడు మరియు నిర్మాత. ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసారు మరియు వ్యాపారపరంగా విజయవంతమైన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2009లో, [[చిలకలూరి పేట]] నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసారు కాని ఓటమి పాలయ్యారు.
 
== నటించిన చిత్రాలు ==
{{colbegin}}
# [[ డిక్టేటర్ ]] (2016)
# [[ బ్రూస్ లీ (సినిమా)|బ్రూస్ లీ]] (2015)
# [[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]] (2015)
# [[టెంపర్]] (2015)
# [[పవర్ (సినిమా)|పవర్]] (2014)
# [[పాండవులు పాండవులు తుమ్మెద]] (2014)
# [[సెకండ్‌ హ్యాండ్‌]] (2013)
# [[కృష్ణం వందే జగద్గురుం]] (2012)
# [[ఆపరేషన్ దుర్యోధన]] (2007)
# [[అతడు]]
{{colend}}
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లంకెలు ==
 
[[వర్గం:1958 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/పోసాని_కృష్ణ_మురళి" నుండి వెలికితీశారు