చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని using AWB
పంక్తి 1:
[[File:Blank_stop_sign_octagon.svg|thumb|text-top|100px|పదం లేకున్నను ఆష్ట భుజాలు గల ఎరుపు రంగు చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది.]]
[[File:Indian Rupee coins with new Symbol (YS).jpg|100 px|thumb|కొత్త [[భారతీయ రూపాయి చిహ్నం]]తో ఒక [[రూపాయి]], రెండు రూపాయలు, ఐదు రూపాయల బిళ్లలు]]
'''చిహ్నం'''ను ఆంగ్లంలో సింబల్ అంటారు. చిహ్నంనుచిహ్నాన్ని గుర్తు అని కూడా అంటారు. చిహ్నం ఒక [[ఆలోచన]]ను సూచిస్తుంది. చిహ్నం సమాచారాన్ని తెలియజేయుటకు ఉపకరిస్తుంది. ఆష్ట భుజాలు గల [[ఎరుపు]] [[రంగు]] చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది. ఒక [[గుడారం]] చిహ్నం ఇక్కడ మీరు [[అతిథ్యం]] స్వీకరించడానికి [[వసతి]] కలదు అని సూచించవచ్చు. [[సంఖ్య]]ల కొరకు [[అంకెలు|అంకెలను]] చిహ్నాలుగా వాడుతారు. వ్యక్తిగత పేర్లు వ్యక్తులను సూచించడానికి చిహ్నాలుగా ఉన్నాయి. ఎర్ర [[గులాబీ]] [[ప్రేమ]] మరియు [[కరుణ]]కు సంకేత చిహ్నాలు. చిహ్నం అనగా డ్రాయింగ్, ఆకారం, లేదా ఒక భావనను సూచించే వస్తువు, అంశం, లేదా ఏదో మొత్తం. [[అక్షరాలు]] అత్యంత సాధారణ చిహ్నాలుగా ఉన్నాయి, ఇవి పదాలకు మరియు ధ్వనులకు చిహ్నాలుగా ఉన్నాయి. ఒక చిహ్నం వాస్తవ వస్తువు లేదా ఒక నిర్దిష్ట రంగును లేదా నమూనాను కలిగి ఉంటుంది. [[శిలువ]] క్రైస్తవ మతం యొక్క చిహ్నం, అలాగే [[రాజదండం]] రాచరిక అధికారానికి చిహ్నం. జాతీయ చిహ్నం ఒక ప్రత్యేక దేశానికి సంబంధించిన ఒక చిహ్నం.
 
==శబ్దలక్షణము==
సింబల్ అనే పదం, గుర్తు లేక సంకేత పదం అనే అర్థాలనిచ్చే గ్రీకు పదమైన సింబలాన్ (symbolon) నుండి ఉద్భవించింది.
 
 
==నిర్వచనములు==
 
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:చిహ్నాలు]]
"https://te.wikipedia.org/wiki/చిహ్నం" నుండి వెలికితీశారు