అశ్వని (నటి): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
[[దస్త్రం:Aswini.jpg|thumb|right|అశ్వని (నటి)]]
|name = అశ్వని
|image = Aswini.jpg
|birth_place = నెల్లూరు
|death_place = చెన్నై
|occupation = నటి
}}
 
ఎనభైల్లో'''అశ్వని'''ఒక అందాలతారగానేసినీ కాక,నటి. అభినయంలోనూ1980 మేటిగా పేరుదశకంలో తెచ్చుకున్నసుమారు నటి150 పైగా దక్షిణాది భాషల చిత్రాలలో “అశ్విని”నటించింది. విక్టరీ వెంకటేశ్‌తో [[కలియుగ పాండవులు]], సూపర్‌ స్టార్‌ కృష్ణతో [[కొడుకు దిద్దిన కాపురం]], రాజశేఖర్‌తో [[అమెరికా అబ్బాయి]] ఇంకా రాజేంద్రప్రసాద్‌తో [[పూలరంగడు]], [[స్టేషన్‌ మాస్టర్‌]] చిత్రాలతో పాటూ [[చూపులు కలసిన శుభవేళ]], [[అనాదిగా ఆడది]] వంటి పలుసినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న అశ్విని గత కొద్దికాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ [[2012]], [[సెప్టెంబర్ 24]] న చెన్నైలో కన్నుమూశారు.<ref name=deccanchronicle>{{cite web|last1=అనుపమ|first1=సుబ్రమణియన్|title=Actress Ashwini passes away|url=http://archives.deccanchronicle.com/120925/entertainment-tollywood/article/actress-ashwini-passes-away|website=deccanchronicle.com|publisher=వెంకట్రామిరెడ్డి|accessdate=7 October 2016}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(నటి)" నుండి వెలికితీశారు