అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శిధిల → శిథిల, భీభత్స → బీభత్స (3), చినది. → చింది., ) → ) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శుబ్ర → శుభ్ర, శుద్ద → శుద్ధ, ) → ) using AWB
పంక్తి 126:
 
====సముద్రతీరం====
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, [[బీచ్]] వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుబ్రంగానూపరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా [[వశిష్టాశ్రమం]], అన్న చెళ్ళెళ్ళ గట్టు, [[దీపస్తంభం]] (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.
 
====ఇతర ఆలయాలు====
పంక్తి 144:
 
== దేవాలయపు పండుగలు,ఉత్సవాలు ==
* [[మాఘ]] శుద్దశుద్ధ [[సప్తమి]]- [[మాఘ]] బహుళ [[పాడ్యమి]] - బ్రహ్మోత్సవాలు
* మాఘ శుద్ధ [[దశమి]]- కళ్యాణం
* మాఘ శుద్ధ [[ఏకాదశి]] (భీష్మైకాశి) - రథోత్సవం
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు