అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు లో → లలో , లో → లో (2), లు → లు , జెర్మనీ → జర్మనీ (3), అధార using AWB
చి →‎సెమీ కండక్టర్ డివైస్ పదార్థాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జెర్మనీ → జర్మనీ (2), ( using AWB
పంక్తి 25:
=== సెమీ కండక్టర్ డివైస్ పదార్థాలు ===
* ప్రస్తుతం సెమీ కండక్టర్ పరికరాల్లో   సిలికాన్ (Si) అత్యధికంగా వాడబడుతుంది . తక్కువ ధర, సులభమైన ప్రాసెసింగ్, మరియు ఒక ఉపయోగకరమైన ఉష్ణోగ్రత, ఈ  మూడు లాభాల వల్ల దీని వాడుక ఎక్కువగా  ఉంటుంది . 
* ఒకప్పుడు జెర్మనీయంజర్మనీయం (Ge) ఎక్కువుగా ఉపయోగించే వారు, కానీ దాని యొక్క ఉష్ణానికి అతిగా స్పందించే గుణం  వల్ల  అది సిలికాన్ కన్నా తక్కువ ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం  జెర్మనీయంజర్మనీయం సిలికాన్తో మిశ్రమించి  హై స్పీడ్ SiGe పరికరాలలో  వాడబడుతుంది . 
* సాధారణంగా గెలియమ్ ఆర్సెనైడ్  (GaAs) కూడా హై స్పీడ్పరికరాల కోసం వాడతారు.  కానీ దాని  యొక్క ఉత్పత్తి ముందు చెప్పిన పదార్ధాల కన్నా చాలా  ఖరీదైనది .
* సిలికాన్ కార్బైడ్ (SiC) నీలం రంగు కాంతిని ప్రకాశించే  చేసే ఎల్‌ఈడిత (LED) లు తయారు చేయుటకు ఉపయోగిస్తారు .   
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు