ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వేచ్చ → స్వేచ్ఛ (3), వున్నది. → ఉంది. (13), వాహాన → వాహన (2), using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శ్రికాకుళము → శ్రీకాకుళం (2), శుద్ది → శుద్ధి using AWB
పంక్తి 166:
== ఇచ్చాపురం శాసనసభ నియోజకవర్గము ==
*పూర్తి వ్యాసం [[ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
శ్రికాకుళముశ్రీకాకుళం జిల్లాలో ఒక నియోజకవర్గము . ఇక్కడ 1, 30, 708 ఓటర్లు ఉన్నారు. (2001 సెన్సెస్స్ )
 
== శుద్దికొండ త్రినాధస్వామి ఆలయం ==
[[బొమ్మ:Suddikonda--Ichapuram- srikakulam-dt..jpg|200px|right]]
 
ఇచ్చాపురమ్ బెల్లువడ ప్రాంతములోని శుద్దికొండశుద్ధికొండ త్రినాధస్వామి యాత్ర ప్రతి సంవత్సరము కనుమ నాడు జరుగుతుంది. అదే రోజు హనుమత్ దర్శనోత్సవము కూడా ఇక్కడ జరుగుతుంది. పెద్ద జగన్నాధ స్వామి ఆలయము కూడా ఉంది. చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎక్కువగా ఈయాత్రకు తరలి వస్తారు.
==పీర్లకొండ==
[[హిందూ]]-[[ముస్లిం]]ల సమైక్య జీవనానికి ప్రతీక.. 16శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవసాక్ష్యం.నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థనా మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దంనాటివైనా నేటికీ చెక్కుచెదరకుండా గత వైభవపు చిహ్నాలుగా నిలిచివున్నాయి. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లిస్తుంటారు. హైందవ సంప్రదాయ ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. [[ఆంధ్రా]]-[[ఒడిషా]] ప్రాంతాల నుంచి వేలాదిగా ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు. అలాంటి ఈ కట్టడాల సమీపం వరకు కొండ క్వారీ తవ్వకాలను సాగించడం వల్ల సమీప భవిష్యత్తులో కట్టడాలు ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పీర్లకొండలో క్వారీని గుర్తించి 20 ఏళ్ల క్రితం ఒకటిన్నర హెక్టార్లకు ప్రభుత్వం లీజుకిచ్చింది.కొండను మూడువైపుల నుంచీ తవ్వేస్తున్నారు. లీజు ఒప్పందాల ప్రకారం పేలుడు పదార్థాలను వినియోగించకూడదు. ఇక్కడ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ఉపయోగించి నాలుగు అడుగుల గోతిని తవ్వి దాంట్లో [[గంధకం]], [[పొటాష్‌]] తదితర రసాయనాలు నింపి కొండను పేల్చుతున్నారు.పేలుడు కారణంగా కొందరు మృతిచెందారు.నాణ్యమైన రాయిగా ఇచ్ఛాపురం పీర్లకొండ రాళ్లకు గుర్తింపు ఉంది. అటు [[ఒడిషా]]లోని [[భువనేశ్వర్‌]], ఇటు ఆంధ్రాలోని [[విశాఖపట్నం]] వరకు ఈ రాయిని రవాణా చేస్తున్నారు. (ఈనాడు 7.3.2010)
పంక్తి 188:
 
==వెలుపలి లంకెలు==
'''మూలము''' : కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం, సేకరణ : డా.శేషగిరిరావు-శ్రీకాకుళముశ్రీకాకుళం, మరియు from
*http://www.eci.gov.in/
*http://srikakulammedical.info/nextpage.htm
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు