క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , భోధన → బోధన (2), గ్రంధా → గ్రంథా, బడినది. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రార్ధన → ప్రార్థన (2), ప్రార్ధించ → ప్రార్థిం using AWB
పంక్తి 14:
* నీ పొరుగువాని ఇల్లు (దేనినైనా) ఆశింపకూడదు. (నిర్గమకాండము 20:16)
* వ్యభిచరింపరాదు. పరాయి స్త్రీని కామంతో చూసినా వ్యభిచరించినట్లే (మత్తయి 5:28)
* మిమ్మల్ని హింసించినవారి కోసం దేవుణ్ణి ప్రార్ధించండిప్రార్థించండి. (మత్తయి 5:44, లూకా 6:27,28)
* నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను. (మత్తయి 6:3)
* మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి; అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి. (మత్తయి 6:33)
పంక్తి 24:
* నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే.
* చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు
* దేవుడు మీరడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్ధించండిప్రార్థించండి.
* నేనే మార్గమును, సత్యమును, జీవమును
* క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి
పంక్తి 49:
* బిషప్ (Bishop) అనగా కేథలిక్ చర్చిలో వాక్యం చెప్పి ప్రార్థన చేసే కాపరి.
* పోప్ (Pope) అనగా రోమన్ కేథలిక్ చర్చిలకు అధికారి.
* క్రొత్తనిబంధనలోని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మానవాళి పాప పరిహార్ధ నిమిత్తం ఏసు ప్రభువు ఒక అరణ్యంలో 40 రోజులు ఉపవాస ప్రార్ధనప్రార్థన చేయడం జరిగింది. దానికి కృతజ్ణతగా కేథలిక్కులు, లూధరన్, బైబిలు మిషను వంటి కొన్ని క్రైస్తవ సంఘాలు శిలువ ధ్యానాలు (Lent Days) అనే పేరుతో ప్రత్యేక ప్రార్ధనలుప్రార్థనలు ఆచరిస్తాయి.
 
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణాలు==
పంక్తి 56:
==అపోహలు ==
* '''ఏసు క్రీస్తు అమెరికా వారి దేవుడు :''' ఇందులో వాస్తవం లేదు. ఏసు క్రీస్తు జన్మించినది ఇశ్రాయెల్ దేశంలో జెరూసలేం అనే గ్రామంలో.
* '''క్రైస్తవ మతం చాలా లోచాలాలో కేడర్ మతం :''' ఇందులో వాస్తవం లేదు. క్రైస్తవ మతంలో కేవలం పేదవారే కాకుండా ధనవంతులు కూడా ఉన్నారు. పాపం చేయడాన్ని ఏ మతమూ ప్రోత్సహించదు . మనుష్యులు చేసే తప్పులు బట్టి మతం పై చులకన భావం కలిగియుండటం సరికాదు .
* '''క్రైస్త మతం మాల వారి మతం:''' ఇందులో వాస్తవం లేదు. ఏసు క్రీస్తు అందరికీ దేవుడని వ్రాయబడియుంది. నేడు క్రైస్తవ మతాన్ని అన్ని కులాలవారు స్వీకరిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/క్రైస్తవ_మతం" నుండి వెలికితీశారు