"క్షారం" కూర్పుల మధ్య తేడాలు

81 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , లు → లు (2), గా → గా , తో → తో (2), స్వచ్చ using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , లు → లు (2), గా → గా , తో → తో (2), స్వచ్చ using AWB)
==ఉదాహరణలు==
 
* సోడియం హైడ్రాక్సైడ్ (Sodium Hydroxide: NaOH)
* పొటాషియం హైడ్రాక్సైడ్ (Potassium hydroxide: KOH)
* బెరియం హైడ్రాక్సైడ్ (Barium hydroxide: Ba (OH) <sub>2</sub>)
* కాల్షియం హైడ్రాక్సైడ్ (Calcium hydroxide: Ca (OH) <sub>2</sub>)
 
==లక్షణాలు==
* క్షారాలు ఫీనాప్తలీన్ సూచికను గులాబి రంగు లోకి మారుస్తాయి.
==ధర్మాలు==
* క్షారాలను వేడిచేస్తే లోహ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్ లు గాలుగా విడిపోతుంది.
* క్షారం ఆమ్లం తోఆమ్లంతో చర్య పొంది లవణం, నీరు లనిస్తుంది. దీనిని తటస్థీకరణము అందురు. NaOH + HCl → Nacl + H<sub>2</sub>O
==తయారు చేసే విధానం==
లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినపుదు ఆమ్లాలు తయారవుతాయి.
* సోడియం ఆక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. Na<sub>2</sub>O +H<sub>2</sub>O → 2NaOH
* మెగ్నీషియం ఆక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. 2MgO +H<sub>2</sub>O → Mg (OH) <sub>2</sub>
* కాల్షియం అక్సైడ్ ను నీటిలో కరిగించినపుడు కాల్షియం హైడ్రక్సైడ్ ఏర్పడుతుంది. 2CaO +H<sub>2</sub>O → Ca (OH) <sub>2</sub>
==అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతము==
అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్లను యిచ్చేవి ఆమ్లాలు. OH<sup>-</sup> అయాన్లను యిచ్చెవి క్షారాలు.
==అర్హీనియస్ ఆమ్ల క్షార సిద్ధాంతం- లోపములు==
* కాల్షియం కార్బొనేట్ నీటిలో కరగక పోయినప్పటికీ అది క్షార స్వభావాన్ని కలిగి ఉండును.
* కాల్షియం ఆక్సైడ్ నందులో OH<sup>-</sup>అయాన్లు లేనప్పటికీ అది క్షార స్వభావాన్ని కలిగి ఉండును.
==నీటి అయనీకరణము==
స్వచ్చమైనస్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు [[ఘనపరిమాణం]]లో ఒక కోటి [[మోల్]] అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అందురు.
[H<sup>+</sup>] అనగా H<sup>+</sup> అయాన్ యొక్క గాఢత. [OH<sup>-</sup> ] అనగా OH<sup>-</sup> అయాన్ గాఢత అనిర్థం.
నీటిలో H<sup>+</sup> మరియు OH<sup>-</sup> లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.
[H<sup>+</sup>]= 10<sup>-7−7</sup> మోల్ అయాన్/లీటరు : [OH<sup>-</sup> ] =10<sup>-7−7</sup> మోల్ అయాన్/లీటరు
==నీటి అయానిక లబ్దము==
ఒకమోల్ నీటిలో గల H<sup>+</sup> గాఢత మరియు OH<sup>-</sup> గాఢతల లబ్దాన్నిలబ్ధాన్ని నీటిఅయానిక లబ్దంలబ్ధం అందురు.దీనిని K<sub>w</sub> తో సూచిస్తారు.
<sub>w</sub>= [H<sup>+</sup>] x [OH<sup>-</sup> ]
ఇది ఆమ్ల క్షారాల లోక్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే
* నీటికి ఆమ్లం కలిపినపుడు H<sup>+</sup> అయాన్ల గాఢత పెరుగుతుంది OH<sup>-</sup> అయాన్ల గాఢత తగ్గుతుంది. అయినా వాటి గాఢతల లబ్దంలబ్ధం మారదు.
* నీటికి క్షారణ్ కలిపినపుడు H<sup>+</sup> అయాన్ల గాఢత తగ్గుతుంది OH<sup>-</sup> అయాన్ల గాఢత పెరుగుతుంది. అయినా వాటి గాఢతల లబ్దంలబ్ధం మారదు.
{| class="wikitable" align="center"
|+ఆమ్ల, క్షారముల జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు OH<sup>-</sup> అయాన్ల గాఢత
|-style="background:red; color:white" align="left"
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
|10<sup>0</sup>
|10<sup>-1−1</sup>
|10<sup>-2−2</sup>
|10<sup>-3−3</sup>
|10<sup>-4−4</sup>
|10<sup>-5−5</sup>
|10<sup>-6−6</sup>
|10<sup>-7−7</sup>
|10<sup>-8−8</sup>
|10<sup>-9−9</sup>
|10<sup>-10−10</sup>
|10<sup>-11−11</sup>
|10<sup>-12−12</sup>
|10<sup>-13−13</sup>
|10<sup>-14−14</sup>
|-
|OH<sup>-</sup> అయాన్ల గాఢత [OH<sup>-</sup>]
|10<sup>-14−14</sup>
|10<sup>-13−13</sup>
|10<sup>-12−12</sup>
|10<sup>-11−11</sup>
|10<sup>-10−10</sup>
|10<sup>-9−9</sup>
|10<sup>-8−8</sup>
|10<sup>-7−7</sup>
|10<sup>-6−6</sup>
|10<sup>-5−5</sup>
|10<sup>-4−4</sup>
|10<sup>-3−3</sup>
|10<sup>-2−2</sup>
|10<sup>-1−1</sup>
|10<sup>0</sup>
|}
 
H<sup>+</sup> అయాన్ గాఢత బట్టి ఆమ్ల, క్షారములను తెలుసుకొనవచ్చును.
* 10<sup>0</sup> > [H<sup>+</sup>] > 10<sup>-6−6</sup> అయితే ఆ ద్రావణం ఆమ్లం అవుతుంది.
* [H<sup>+</sup>] = 10<sup>-7−7</sup> అయిన ఆ ద్రావణం తటస్థ ద్రావణం అవుతుంది.
* 10<sup>-8−8</sup> > [H<sup>+</sup>] > 10<sup>-14−14</sup> అయితే ఆ ద్రావణం క్షారం అవుతుంది.
 
==P<sup>H</sup>==
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
|10<sup>0</sup>
|10<sup>-1−1</sup>
|10<sup>-2−2</sup>
|10<sup>-3−3</sup>
|10<sup>-4−4</sup>
|10<sup>-5−5</sup>
|10<sup>-6−6</sup>
|10<sup>-7−7</sup>
|10<sup>-8−8</sup>
|10<sup>-9−9</sup>
|10<sup>-10−10</sup>
|10<sup>-11−11</sup>
|10<sup>-12−12</sup>
|10<sup>-13−13</sup>
|10<sup>-14−14</sup>
|-
|P<sup>H</sup> విలువలు
|14
|}
 
 
P<sup>H</sup> ఆధారంగా ఆమ్ల క్షారములను తెలుసుకోవచ్చు.
 
== క్షారముల బలాలు==
* '''బలమైన క్షారము''' (strong alkali) :100% అయనీకరణము చెందిన క్షారమును బలమైన ఆమ్లము అందురు. ఉదా: సోడియం హైడ్రాక్సైడ్ (NaOH)
* '''బలహీన క్షారము''' (weak alkali) : పాక్షికంగా అయనీకరణము చెందిన క్షారమును బలహీన క్షారము అందురు. ఉదా: అమ్మోనియం హైడ్రాక్సైడ్ (NH<sub>4</sub> OH)
 
==ఇవి చేయండి, తెలుసుకోండి==
# మాజిక్ ఉత్తరాన్ని తయారు చేయుట: ఫీనాప్తలీన్ ద్రవం ఉపయోగించి ఉత్తరాన్ని తెల్ల కాగితంపై రాయండి. ఆ ఉత్తరాన్ని ఆరబెట్టండి. ఆ కాగితంపై ఏ అక్షరాలు కనిపించవు. ఈ ఉత్తరాన్ని ఒక పాత్రలో గల సబ్బు నీటి ద్రావణంలో ఉంచండి. దాని పై గులాబి రంగు అక్షరాలు కనిపిస్తాయి.
# జీర్ణాశయంలో యేర్పడిన ఎసిడిటీ కొరకు: మనం రోజూ సరియైన సమయానికి ఆహారం తినకపోవుట వలన మన జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ ఆమ్లము ఉత్పత్తి పెరిగి ఎసిడిటీ కిఎసిడిటీకి కారణమగును. అపుడు ఆమ్లత్వం పోవుటకు క్షారంతో కూడిన మాత్రలను వాడమని డాక్టర్లు చెవుతారు.
 
 
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
 
 
 
 
== ఇవి కూడా చూడండి ==
* [[క్షార మృత్తిక లోహము]]
* [[ఆమ్లాలు-క్షారాలు]]
*
* [[వర్గం:క్షారాలు]]
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
* [[వర్గం:క్షారాలు]]
 
[[it:Alcalinità]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1984321" నుండి వెలికితీశారు