సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

చి I have changed the birth name place name and updated website.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
<nowiki>|</nowiki> mother = రంగనాయకమ్మ
<nowiki>|</nowiki> father = శ్రీ పెరుంబుదూరు శేషాచార్యులు
<nowiki>|</nowiki> quote = }}
}}
 
 
అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనం ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి,
తన అనర్గళమైన వాగ్ఝరితో, మధురమైన సంగీతంతో భక్తులను, శిష్యులను హిందుమతం వైపు ఉత్తేజితులను చేస్తూ ఉంటారు. భారతదేశంలో, విదేశాల్లో కలిపి 200 కు పైగా జ్ఞానయజ్ఞ సభలను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఇచ్చారు. నేను మిమ్మల్ని నవ్వించేది మిమ్మల్ని ఆలోచింప చేసి మీలోని జ్ఞానజ్యోతిని వెలగింపజేసేందుకే అంటారు.
 
ఆర్ష సంస్కృతీ పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము,
ఈయనకు తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం (స్థాపన -1984), హైదరాబాదు సమీపంలోని దిండిగల్లు, విశాఖపట్నంలలో ఆశ్రమాలు ఉన్నాయి.
 
మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురానేతిహాస రహస్యార్థ సారమతి, అపర సరస్వతి, ఆదర్ష పుణ్యమూర్తి,
అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగా, గాయకుడుగా, బోధకుడుగా, గురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్టింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు,
'''శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల''' వారు
 
 
తన అనర్గళమైన వాగ్ఝరితో, మధురమైన సంగీతంతో భక్తులను, శిష్యులను హిందుమతం వైపు ఉత్తేజితులను చేస్తూ ఉంటారు. భారతదేశంలో, విదేశాల్లో కలిపి 200220 కు పైగా జ్ఞానయజ్ఞ సభలను ఏర్పాటు చేసి ప్రవచనాలు ఇచ్చారు. నేను మిమ్మల్ని నవ్వించేది మిమ్మల్ని ఆలోచింప చేసి మీలోని జ్ఞానజ్యోతిని వెలగింపజేసేందుకే అంటారు.
 
ఈయనకువీరికి తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం (స్థాపన -1984), హైదరాబాదు సమీపంలోని దిండిగల్లు, విశాఖపట్నంలలో ఆశ్రమాలు ఉన్నాయి.
 
ఈయన ఆధ్వర్యంలో మాతృమండలి, సేవాసమితులు, యువ విభాగం, సత్సంగ్ సంస్థలు పని చేస్తున్నాయి. 1985 నుంచి గిరిధారి పేరుతో ఆధ్యాత్మిక మాస పత్రిక వెలువడుతోంది. దీనికి సుందర చైతన్యనాంద వ్యవస్థాపక సంపాదకులే కాక ప్రధాన రచయిత కూడా.
"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు