"చెంచులక్ష్మి (1943 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధించా → ప్రార్థించా, , → , using AWB
చి (సవరణ, replaced: → , → (7) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధించా → ప్రార్థించా, , → , using AWB)
release_date = 14 జనవరి, 1943|
}}
'''చెంచులక్ష్మి''' , 1943లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చింది.
కమలా కొట్నీస్ అందం, నాట్యం, అభినయం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు. టైటిల్స్‌లో చిన్నయ్య పేరు ఉన్నా గాని సంగీతానికి సంబంధించిన పని అధికంగా సుబ్బరామన్‌దేనని చెబుతారు. టైటిల్స్ మ్యూజిక్‌లోను, గూడెం వాయిద్యాలలోను లాటిన్ అమెరికన్ పోకడలను ప్రవేశపెట్టిన ఘనత సుబ్బరామన్‌దే.
==చెంచులక్ష్మి కథ==
అహోబిల తెగకు చెందిన శిఖనాయకుడు తనకొక కుమార్తెను ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్ధించాడుప్రార్థించాడు. అలా వరమిచ్చిన విష్ణువు ఆమెను తానే పెండ్లాడుతానని చెప్పాడు. అలా కొండజాతి నాయకునికి పుట్టిన బిడ్డ "చెంచులక్ష్మి". సాహసవతిగా పెరిగి పెద్దయ్యింది. విష్ణుమూర్తి నరహరి రూపంలో భూలోకానికి వచ్చి ఆ లక్ష్మితో ప్రేమలో పడ్డాడు. నరహరి అసలు రూపం తెలియని నాయకుడు అనేక పరీక్షలు పెట్టి ఆపై తన కుమార్తెను నరహరికిచ్చి పెళ్ళి చేశాడు.
==పాటలు==
ఈ సినిమాలోని 12 పాటలను మరియు పద్యాలను [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.<ref>చెంచులక్ష్మి, జీవితమే సఫలము, డా.వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009, పేజీలు 167-74.</ref>
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1984606" నుండి వెలికితీశారు