అంటార్కిటిక్ వలయం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''అంటార్కిటిక్ వలయం''' ('''Antarctic Circle''' - '''అంటార్కిటిక్ సర్కిల్''') అనేద...'
 
చి వర్గం:భూమి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''అంటార్కిటిక్ వలయం''' ('''Antarctic Circle''' - '''అంటార్కిటిక్ సర్కిల్''') అనేది [[భూమి]] యొక్క పటాలను గుర్తించే [[అక్షాంశం|అక్షాంశాల]] యొక్క ఐదు ప్రధాన వలయాల యొక్క అత్యంత దక్షిణమునది. ఈ వృత్తం యొక్క దక్షిణ ప్రాంతం [[అంటార్కిటిక్]] గా పిలవబడుతుంది, ఈ జోన్ కు ఉత్తరమునకు వెంటనే ఉన్నట్టు వంటి భూభాగాన్ని దక్షిణ సమశీతోష్ణ మండలం అంటారు.
 
[[వర్గం:భూమి]]
"https://te.wikipedia.org/wiki/అంటార్కిటిక్_వలయం" నుండి వెలికితీశారు