"వాడుకరి చర్చ:డా.పి.మురళీ కృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

*చెన్నకేశవాలయం గురించి కొంత సమాచారం వ్రాసి 'పేజీ భద్రపరిచా'ను.అది ఏమైందో తెలియలేదు.
:ఇక్కడ [[చెన్నకేశవాలయం]] ఉందిగా మీరు ప్రారంభించిన పేజీ --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 12:52, 21 అక్టోబర్ 2007 (UTC)
::మీరు వ్యాస రచన కొనసాగించండి. మధ్య మధ్యలో వికీవిధానాల గురించి తెలిపే [[సహాయము:సూచిక|సహాయము]] లింకును చదువండి. నా తరపునుండి ఒక చిన్న సూచన - వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్‌స్టాప్ పెట్టాక, ఇంకో వాక్యము ప్రారంభించే ముందు ఒక space వదలండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో గాని ఇతర చలాకీ సభ్యుల చర్చాపేజీలలో గాని వ్రాయండి [[సభ్యుడు:Dev|<font color="#01796F">'''దేవా''']] 13:33, 21 అక్టోబర్ 2007 (UTC)
3,801

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/198503" నుండి వెలికితీశారు