జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3), లో → లో , ( → ( using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ, శిధిలా → శిథిలా using AWB
పంక్తి 23:
'''జగిత్యాల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[కరీంనగర్ జిల్లా]] లోని ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము. [[హైదరాబాదు]] నుండి 5 గంటల రోడ్డు ప్రయాణ దూరంలో (దాదాపు 230 కి.మీ.) జగిత్యాల ఉంది. చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా [[1747]]లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు. జగిత్యాల ఒక [[శాసనసభ]] [[నియోజకవర్గం|నియోజకవర్గ]] కేంద్రము. జగిత్యాల తపాలా కోడు 505327.
 
[[నిజాము]] పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిధిలావస్థలోశిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. [[వేములవాడ]] (56 కి.మీ), [[ధర్మపురి]] (27 కి.మీ), [[కొండగట్టు]] (15 కి.మీ) వీటిలో ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన [[పొలాస]] (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది. చుట్టుపక్కల గ్రామాలకు జగిత్యాల విద్యాకేంద్రంగాను, వ్యాపార కూడలి గాను ఉంది.
 
== విద్యా సంస్థలు ==
పంక్తి 36:
====పేరు వెనుక కథలు====
జగిత్యాలకు ఈ పేరు రావడానికి పలు రకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. క్రీ.శ. 1110 నుండి 1116 వరకు పొలాస రాజధానిగా పరిపాలించిన జగ్గదేవుడు, తన పరిపాలనా కాలంలో 21 యుద్ధాలు చేసి పరిసర ప్రాంతాల్లో పలు నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాసకు దక్షిణాన 6 కి.మీ. దూరంలో జగ్గదేవుడు అతని పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడని, అదే జగిత్యాలగా స్థిరపడిందని చరివూతకారుల కథనం.
మరో కథనం ప్రకారం...ఎల్గందుల కోటకు అధిపతిగా ఉండిన మబారిజుల్ ముల్క్ జఫరుద్ధౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షవూతాకారంలో ఒక సువిశాలమైన, పటిష్టమైనపటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజనీర్లయిన జాక్, సాంకేతిక సహకారంతో నిర్మించాడు. ఆ ఇద్దరి ఇంజనీర్ల పేరు మీదే ‘జాక్ పిలవబడి క్రమంగా జగ్త్యాల్, జగిత్యాలగా మారిందనీ చెబుతారు.
 
====కట్టడాలు====
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు