జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జనాభాా గురించి కొన్ని సాంకేతిక విషయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నివశిం → ని using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), గరిష్ట → గరిష్ఠ using AWB
పంక్తి 19:
* '''జీవ సామర్థ్యం''' (బయోటిక్ పొటెన్షియల్) - అనుకూలమైన పరిస్థితులలో నివసించే జనాభాా జీవ సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటే ఆహారం పుష్కలంగా లభించడం, అనువైన నివాస స్థానం ఉండడం, కాలుష్యం లేకపోవడం, రోగాలు పెచ్చుగా ఉండకుండడం, పర భక్షక జీవుల ప్రమాదం లేకపోవడం - ఇలాంటి పరిస్థితులలో ప్రతి జీవీ చూపే అత్యధిక ప్రత్యుత్పత్తి రేటునే దాని జీవ సామర్థ్యం అంటారు.
* '''వయో వ్యాప్తి''' - జనాభాా ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. జనాభాాలో మూడు గ్రూపులు ఉంటాయనవచ్చును (1) ప్రత్యుత్పత్తి పూర్వ వయో సమూహం (పిల్లలు) (2) ప్రత్యుత్పత్తి వయో సమూహం (పెద్దలు) (3) ప్రత్యుత్పత్తి పర వయో సమూహం (వృద్ధులు) - ఈ మూడు సమూహాల మధ్య వయోవ్యాప్తి జనన మరణ రేట్లను ప్రభావితం చేస్తుంది. సుస్థిరమైన జనాభాాలో ఈ మూడు సమూహాలు సమానంగా ఉంటాయి.
* '''భార శక్తి''' - ఒక ఆవాసం భరించగల గరిష్టగరిష్ఠ స్థాయి జనాభాాను ఆ ప్రదేశం యొక్క భార శక్తి అంటారు.
 
== ప్రపంచ జనాభాా ==
పంక్తి 51:
 
== అధిక జనాభాా ==
ప్రపంచ జనాభాా 1987 జులైజూలై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది.ఏటా జులైజూలై 11న ప్రపంచ జనాభాా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భూమ్మీద వందకోట్ల మందికి ఆహారం దొరకడం లేదు.40 కోట్ల మందికి పౌష్టికాహారం లేదు.ఏటా కోటి మందికి పైగా పిల్లలుఆకలితో చనిపోతున్నారు.
జనాభాా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తి పెరగడం లేదు.ప్రస్తుతం మన ప్రపంచ జనాభాా 683కోట్లు.ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభాా పెరుగుతోంది.ప్రతి 40 ఏళ్లకీ జనాభాా రెట్టింపు అవుతున్నారు.
2015 ముగిసేసరికి దేశ జనాభాా 139 కోట్లకు చేరుతుందట.వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందట.2008లో ఆ దేశ జనాభాా 132 కోట్లు. జనాభాాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.అత్యధిక జనాభాా గల దేశాల్లో 2050 నాటికి భారత్‌, చైనాల తర్వాత అమెరికా మూడో స్థానంలో నిలవనుందని అమెరికా గణన సంస్థ వెల్లడించింది. 2050 నాటికి భారత్‌లో 165 కోట్ల మంది జనాభాా ఉంటారని, చైనాలో 130 కోట్ల మంది ఉంటారని అంచనా వేసింది.2025 నాటికల్లా భారత్‌ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభాా గల దేశంగా ఆవిర్భవించనుందని వెల్లడించింది.
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు