జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ళం కు → ళానికి , లు యొక్క → ల యొక్క, లొ → లో (2), లో → లో , ని using AWB
చి →‎విదేశ వ్యవహారాలు, మిలిటరీ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సంబందా → సంబంధా using AWB
పంక్తి 138:
[[దస్త్రం:JMSDF DDH 181 Hyuga.jpg|thumb|right| జపాన్ సముద్ర రక్షణ సైన్యం (JMSDF)కు చెందిన హెలికాప్టర్ వాహక డిస్ట్రాయర్ నౌక]]
[[దస్త్రం:Two JASDF F-15J take off in formation.JPEG|thumb|right| (JASDF)జపాన్ వైమానిక దళానికి చెందినF-15 యుద్ధ విమానాలు.]]
జపాన్ అమెరికాతో మంచి ఆర్థిక మరియు మిలిటరీ సంబంధాలు కలిగిఉంది. జపాన్-అమెరికా రక్షణ సంబందాలుసంబంధాలు జపాన్ విదేశాంగ విధానంలో ముఖ్యమైన భాగం.<ref>{{cite web |url=http://www.realclearpolitics.com/articles/2007/03/japan_is_back_why_tokyos_new_a.html |title=Japan Is Back: Why Tokyo's New Assertiveness Is Good for Washington| author=Michael Green |publisher=Real Clear Politics | accessdate=2007-03-28}}</ref>
 
1956 నుండి జపాన్ [[ఐక్య రాజ్య సమితి]] సభ్య దేశం. ఐ.రా.స. [[భద్రతా మండలి]] శాశ్వత సభ్యత్వం కోసం జపాన్, మరో మూడు దేశాలతో కలిపి, (G4 దేశాలు అనబడుతున్నాయి) ప్రయత్నిస్తున్నాయి<ref>{{cite web |url=http://www.centralchronicle.com/20070111/1101194.htm |title=UK backs Japan for UNSC bid |publisher=Cenral Chronicle | accessdate=2007-03-28}}</ref> [[:en:G8|G8]], [[:en:Asia-Pacific Economic Cooperation|APEC లేదా ఆసియా - పసిఫిక్ ఆర్థిక సహకార మండలి]], "[[:en:Association of Southeast Asian Nations Plus Three|ASEAN ప్లస్ మూడు]]" వంటి పలు ప్రముఖ సమాఖ్యలలో జపాన్ సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధికి అధికారిక సహాయం అందించే రెండవ పెద్ద దేశం కూడాను. 2004లో 8.86 బిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అందజేసింది.<ref>{{PDFlink|[http://www.oecd.org/dataoecd/40/3/35389786.pdf Table: Net Official Development Assistance In 2004 (PDF).]|32.9&nbsp;[[Kibibyte|KiB]]<!-- application/pdf, 33766 bytes -->}} Organisation for Economic Co-operation and Development ([[2005-04-11]]). Retrieved on [[2006-12-28]].</ref>
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు