జయదేవ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కార్టూన్లతో సంఘ సేవ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు (2) using AWB
చి →‎ప్రముఖుల అభిప్రాయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రొత్సాహ → ప్రోత్సాహ using AWB
పంక్తి 85:
 
==ప్రముఖుల అభిప్రాయాలు==
*'''[[బాబు (చిత్రకారుడు)|బాబు]] '''-ప్రముఖ కార్టూనిస్ట్ - కార్టూను గీతలు హడావిడిగా కాక, శ్రద్ధగా గీసినట్టుండి, అందంగా కనిపిస్తాయి. రాత అచ్చు అక్షరాల్లా ఉంటాయి. సంభాషణరహిత కార్టూన్లు వెయ్యటంలో దిట్ట. హాస్యం అతని కార్టూన్ గమ్యం. సైన్సు విషయాలమీద తెలుగులో కార్టూన్లు వెయ్యగల ఏకైక కార్టూనిస్ట్. మెగతా కార్టూనిస్టులకు ప్రొత్సాహంప్రోత్సాహం ఇచ్చే విషయంలో చాలా చొరవ చూపుతారు.
*'''[[వంశీ]]-ప్రముఖ సినీ దర్శకుడు'''-అందరూ ఒక కోణంలో అలోచించగలిగితే, జయదేవ్ పలు కోణాల్లో అలోచించగల సామర్థ్యం తన స్వంతం చేసుకున్న వ్యక్తి........అన్ని కార్టూనులూ చూసి అనందించాను. కొన్ని కడుపుబ్బ నవ్విస్తే మరికొన్ని చాలా అలోచింపజేశాయి. ఒక కార్టూనిస్టు ఏ విధంగా ఆలోచించాలో, ఎలా అలోచింపజేయాలో జయదేవ్ తన కార్టూన్ల ద్వారా విపులీకరించారు.
*'''[[శివలెంక రాధాకృష్ణ]] ఆంధ్ర పత్రిక సంపాదకులు'''-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని బాపు గారు మొదలు పెట్టారు.జయదేవ్, [[బాబు (చిత్రకారుడు)|బాబు]] గారల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/జయదేవ్" నుండి వెలికితీశారు