జిల్లా కలెక్టరు కార్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రణాలిక → ప్రణాళిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), గా → గా , బడినది. → బడింది., కార్య క్రమ → కార్య using AWB
పంక్తి 1:
[[భారత దేశం]]లోని భూభాగాన్ని అంతా [[రెవెన్యూ జిల్లా]]లుగా విభజించారు. ప్రతీ [[జిల్లా]]ను పరిపాలించటానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసుల పరీక్షలలో ఉత్తీర్ణులైన ఐ.ఏ.ఎస్ అధికార్లను నియమిస్తారు. వారిని జిల్లా కలెక్టర్లు అంటారు. ఈ జిల్లా [[కలెక్టరు]], జిల్లా పరిపాలన చూస్తాడు. ప్రతీ జిల్లాలో ఎంచుమించుగా 30 లక్షల జనాబావుంటారు. భారతదేశంలో రమారమిగా 500 జిల్లాలు ఉన్నట్లు అంచనా. ఒక్కో జిల్లాకు ఒక కలెక్టరు (ఐ.ఎ.ఎస్. ఉత్తీర్ణులై 8 సంవత్సరాల అనుభవం సంపాదించిన వారిని జిల్లా కలెక్టర్లుగా నియమిస్తారు), మరొక జాయింటు కలెక్టరు (జె.సి క్లుప్తంగా) ఉంటాడు. జె.సి. కూడా ఐ.ఎ.ఎస్ ఉత్తీర్ణుడై, పరిపాలనా రంగంలో అనుభవం సంపాదించడానికి, జిల్లా కలెక్టరు అజమాయిషీలో, జిల్లాలోని ఒక [[రెవెన్యూ డివిజన్]] కి అధిపతిగా ఉండి, ఆ [[రెవెన్యూ డివిజను]] ను పాలిస్తాడు. ఆ పాలన లో, వచ్చేసమస్యలను, జె.సి. పరిష్కరించలేక పోతే , కలెక్టరు సలహాతో వాటిని పరిష్కరిస్తాడు. ఆ విధంగా భవిష్యత్తు కలెక్టర్లు రూపు దిద్దుకుంటారు. భారతదేశంలో ఉన్న జిల్లాలను మరలా రెవెన్యూ డివిజన్లు గాడివిజన్లుగా (రెండు లేదా మూడు [[రెవెన్యూ డివిజన్| రెవెన్యూ డివిజన్లు]]) విడదీసారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజనుకి ఒక్కొక్క ఐ.ఏ.ఎస్ (శిక్షణ కోసం) ఉంటాడు. ఆ విధంగా 500 జిల్లాలకు 500 మంది ఐ.ఏ.ఎస్ అధికార్లు, 1000 నుంచి 1200 రెవెన్యూడివిజన్లకి 1000 నుంచి 1200 మంది శిక్షణ పొందుతున్న ఐ.ఏ.ఎస్. అధికార్లు మొత్తం 1500 నుంచి 1700 ఐ.ఏ.ఎస్ అధికార్లు భారత దేశంలోని జిల్లాల పరిపాలనలో ఉంటారు. ఒక రెవిన్యూ డివిజన్ అధికారి అజమాయిషీలో కొన్ని [[తహసీల్దారు]] కార్యాలయాలు వుంటాయి.
 
ఈ క్రింద ఇవ్వబడిన సమాచారం [[విశాఖపట్నం]] జిల్లా కార్యాలయంలోని సమాచార హక్కు ఫలకాల ఆధారంగా ఇవ్వబడినదిఇవ్వబడింది. ఇతర జిల్లాలవివరాలకు కొంత తేడా వుండవచ్చని గమనించండి.
 
==జిల్లా కలెక్టరు కార్యాలయంలో వుండే అధికార్లు==
*జిల్లా కలెక్టరు మరియు మేజిస్ట్రేటు (క్లుప్తంగా కలెక్టరు)
*జాయింట్ కలెక్టరు (క్లుప్తంగా జె.సి). ఇతను కూడా ఐ.ఏ.ఎస్ అధికారి
*అడిషనల్ జాయింట్ కలెక్టరు
*జిల్లా రెవెన్యూ అధికారి మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (క్లుప్తంగా డి.ఆర్.ఓ)
పంక్తి 12:
*పౌర సరఫరా అధికారి (విశాఖ నగరానికి)
*పౌర సరఫరా అధికారి (గ్రామీణ ప్రాంతానికి)
*స్పెషల్ డిప్యూటి కలెక్టరు (క్లుప్తంగా ఎస్.డి.సి)
*తహశీల్దారు (జాతీయ పొదుపు పధకం)
*స్పెషల్ తహశీల్దారు (భూ ఆక్రమణ)
పంక్తి 20:
*సహాయ పౌర సరఫరా అధికారి 2
*సహాయ పౌర సరఫరా అధికారి 3
*స్పెషల్ డిప్యూటి కలెక్టరు (లేండ్ గ్రాబింగ్ అంటే భూదురాక్రమణ)
*అసిస్టెంట్ డైరెక్టరు (సర్వే)
*సబ్ ట్రెజరీ అధికారి (పెన్షన్లు)
పంక్తి 28:
*జిల్లా పంచాయతీ అధికారి
*ముఖ్య ప్రణాళిక అధికారి
*జిల్లా పౌర సరఫరా అధికారి (గ్రామీణ) (క్లుప్తంగా డి.ఎస్.ఓ (గ్రామీణ) )
*జాయింటు కలెక్టరు మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేటు (మొదటి అంతస్తు (ఎడమ వైపు)
*డెప్యూటీ కలెక్టరు (భూ ఆక్రమణ) నిషేధము
పంక్తి 42:
=='బి' విభాగము==
 
* సిబ్బంది వివరములు - పర్యవేక్షకుడు : హుజూరు హెడ్ క్లర్కు 'బి'.
* సిబ్బంది వివరములు - సీనియర్ అసిస్టెంట్లు : బి1, బి2, ఎ-10.
* సిబ్బంది వివరములు - జూనియర్ అసిస్టెంట్లు :బి3, బి5, బి7, జె-1, జె-2, జి1.
===విధులు===
* ఎన్నికలు, జనాభా లెక్కలు.
* అన్య కార్య క్రమములుకార్యక్రమములు .
* పురపాలక సంఘములు.
* అతుకు బడులు.
పంక్తి 113:
===విధులు ===
* పౌర సరఫారాలు (గ్రామీణ ప్రాంతము).
* బియ్యం మిల్లుల చట్టము - 1958.
* నిత్యావసర వస్తువుల చట్టము - 1955
 
పంక్తి 123:
* జిల్లా రాజపత్రముల (జిల్లా గెజెట్) ముద్రణ.
* రెవెన్యూ వ్యాపార పట్టిక.
* బట్వాడా (ఉత్తరములు బయటి కార్యాలయాలకు, వ్యక్తులకు, సంస్థలకు పంపింఛుట) (డిస్పాచ్ అంటారు).
 
==జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో ఉన్న కార్యాలయాలు==