జీడి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వైద్యం మరియు పరిశ్రమలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గా → గా (2), తో → తో , తాయారు చే → తయారు చే (2), పద్ద using AWB
పంక్తి 3:
జీడి పప్పు
==జీడి పప్పు , Cashewnuts==
పండ్లు , కాయగూరలు, ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గాతరతరాలుగా తెలుసును . అన్నం తోఅన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గాఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
 
ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమ పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పు గోదావరి జిల్లా) గ్రామాలలో వుంది. ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు బ్రతుకు తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతి దారులు, భారత దేశానికి, విలువైన విదేశీ మారక ద్రవ్యం సంపా దించి పెడుతున్నారు. ఉపయోగాలు
పంక్తి 9:
==వైద్యం మరియు పరిశ్రమలు==
 
జీడి పిక్క ద్రవంలో (CNSL ), [[జీడిపప్పు]] తయారీ పద్దతిలోపద్ధతిలో మిగిలే ద్రవంలో చాలా మటుకు అనకర్దిక్ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు దంత సమస్యల పైన ప్రభావంతంగా పని చేస్తుందిపనిచేస్తుంది. ఇది హాని కారక బ్యాక్టీరియను చంపుతుంది. ఇది వివిధ రకాల హాని కారక బ్యాక్టీరియల పైన కూడా సమర్ధవంతంగా పని చేస్తుందిపనిచేస్తుంది. ఈ చెట్టు వివిధ భాగాలని పటమొన, గయాన వాసులు వైద్యంలో వాడతారు. చెట్టు బెరడు తీసి రాత్రంతా నానబెట్టి లేదా ఉడకబెట్టి విరోచనాలకి మందుగా వాడతారు. విత్తనాల్ని పిండి చేసి పాము కాట్లకు విరుగుడు మందు వాడతారు. పిక్క నూనెను అరికాలి పగుళ్ల పైన పుతగా శైవలాల నిరోధకంగా వాడతారు.అనకర్డిక్ ఆమ్లమును రసాయన పరిశ్రమల్లో కర్డనల్ అనే పదార్థం ఉత్పత్తి చేయడానికి వాడతారు.
 
==వంటలలో వాడకం(వేపి, ఉప్పు వేసిన జీడిపప్పు)==
 
జీడిపప్పు ప్రఖ్యాత ఫలహారము, దీని ఘనమైన రుచి వల్ల పచ్చిగా కూడా తినవచ్చు, కొద్దిగా ఉప్పు లేదా చెక్కర కలుపుకుని కూడా ఆరగించవచ్చు. జీడిపప్పుని చాకొలేట్ పూతతో అమ్ముతారు కానీ ఇది వేరు సెనగ మరియు బాదం పప్పు కన్నా ఖరీదు ఎక్కువ మరియు వాడకం తక్కువ. థాయి, [[చైనీస్]] వంటకాలలో కూడా జీడిపప్పు భాగం ఉంది, వీరు పూర్తి పిక్కను వాడతారు, అయితే భారతీయ వంటల్లో ముద్ద చేసి షాహీ కుర్మా లాంటి వాటిలో వాడతారు, అంతే కాకుండా పిండి వంటల్లో అలంకరణకు వాడతారు. అంతగా తెలియకపోయినా రుచికరముగా ఉండే జీడిపప్పు యొక్క ఉపయోగం అది లేతగా ఉండి, దాని తోలు ఇంకా గట్టిపదకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాని పిక్క మెత్తగా ఉన్నప్పుడు, దానిని కత్తితో రెండు భాగాలుగా చీలుస్తారు. పప్పుని తీసి (అది ఇంకా క్షారతని కోల్పోదు, అందు వల్ల చేతి తొడుగులు అవసరం) పసుపు కలిపిన నీటిలో నానబెడతారు. దీని వల్ల క్షారత కోల్పోతుంది. ఈ విధమైన వాడుక కేరళ వంటకాలలో ముఖ్యంగా అవియల్ తయారీలో కనిపిస్తుంది, ఇందులో రకరకాలైన కూరగాయలు, కొబ్బరి కోరు, పసుపు మరియు పచ్చి మిరపకాయలు వాడతారు. మలేషియాలో లేత ఆకులని పచ్చిగా సలాడ్ లాగా లేదా సంబల్ బెలకన్ (మిర్చి మరియు నిమ్మరసం కలిపిన రొయ్యల ముద్ద) కలిపి తింటారు. బ్రెజిల్ లో జీడి పండు రసం దేశం మొత్తం ప్రఖ్యాతి గాంచింది. ఫోర్ట్లేజా వంటి ఈశాన్య ప్రాంత సందర్శకులు తరచుగా అమ్మకందారులు జీడిపప్పు పప్పుని తక్కువ ధరకి అమ్మటాన్ని చూడవచ్చును. కొన్న పిమ్మట ఉప్పువేసి ప్లాస్టిక్ సంచులలో ఇస్తారు. [[ఫిలిపిన్స్]] లో జీడిపప్పు అంటిపోలో యొక్క ప్రఖ్యాతి గాంచిన పంటగా ప్రసిద్ధి మరియు సుమన్ తో కలిపి ఆరగిస్తారు. పంపంగాలో ఒక మిఠాయి అయిన టురోన్స్ డి కసుయ్ కూడా జీడిపప్పు పప్పుతో తాయారు అవుతుంది. జీడిపప్పు మార్జిపాన్ ను తెల్లని కాగితంలో చుడతారు.
 
==మద్యం==
 
[[గోవా]]లో జీడి పండుని (సహాయక ఫలం) నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. తద్ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. [[టాంజానియా]] దక్షిణ ప్రాంతం మత్వరలో జీడి పండుని (స్వహిలి బాషలో బిబో ) ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి మరియు బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తాయారుతయారు చేస్తారు. దీని పేరు గంగో. [[మొజాంబిక్]] లో జీడిపప్పు వ్యవసాయదారులు సాధారణంగా ఘాటైన మద్యాన్ని జీడి పండుతో తాయారుతయారు చేస్తారు. దీనిని "యగవ అర్దంట్" (మండే జలం) అంటారు.
 
==పోషక పదార్థాలు-cashew nuts, raw==
పంక్తి 23:
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
 
శక్తి ---------------550 kcal 2310 kJ
పిండిపదార్థాలు ---------- 30.19 g
- చక్కెరలు----------- 5.91 g
- పీచుపదార్థాలు--------- 3.3 g
కొవ్వు పదార్థాలు---------- 43.85 g
మాంసకృత్తులు---------- 18.22 g
థయామిన్ (విట. బి1) ---- .42 mg 32%
రైబోఫ్లేవిన్ (విట. బి2) ----- .06 mg 4%
నియాసిన్ (విట. బి3) ----- 1.06 mg 7%
పాంటోథీనిక్ ఆమ్లం (B5) ----- .86 mg 17%
విటమిన్ బి6----------- .42 mg 32%
ఫోలేట్ (Vit. B9) ----- 25 μg 6%
విటమిన్ సి------------- .5 mg 1%
కాల్షియమ్------------ 37 mg 4%
ఇనుము------------- 6.68 mg 53%
మెగ్నీషియమ్----------- 292 mg 79%
భాస్వరం------------- 593 mg 85%
పొటాషియం------------ 660 mg 14%
జింకు-------------- 5.78 mg 58%
 
Source: USDA పోషక విలువల డేటాబేసు
 
జీడిపప్పు పప్పులో క్రొవ్వు, నూనె పదార్థాలు 54%
మోనో అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:1),18%
పోలి అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:2), మరియు
సేచ్యురేటెడ్ కొవ్వు-16%
(9% పల్మిటిక్ ఆమ్లం (16:0) మరియు
7 % స్టేరిక్ ఆమ్లము (18:O) ) ఉంటాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జీడి" నుండి వెలికితీశారు