జీవం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వం కు → వానికి , లొ → లో (3), కు → కు , గా → గా , బడినది. → బడి using AWB
చి →‎అసలు అప్పుడేం జరిగింది???: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది. using AWB
పంక్తి 21:
సరే ఇక జీవం పుట్టుక విషయానికి వస్తే...కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైపొర చల్లారిన తర్వాత నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మరియు ఇతర వాయువులు ఏర్పడినాయి.కొంత కాలం తర్వాత నీరు మరియు కర్బన పదార్దాలు ఏర్పడ్డాయి.వాటిలోనే నిరంతర రసాయన చర్యల మూలంగా కొత్త రసాయన పదార్దాలు తయారయ్యాయి.వాటిలో [[అమైనో ఆసిడ్]]లు కీలకమైనవి.ఎందుకంటె జీవం పుట్టుకకు అవే కారణం మరి.
 
మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు [[సముద్రం]] అని చెప్పవచ్చు.నీటి సమక్షంలోనే అమినో ఆసిడ్ లు, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే [[ఏక కణ జీవి]] ఉద్బవించినదిఉద్బవించింది.
== ఏకకణ జీవి నుండి ఇప్పటి జీవుల ఆవిర్భావం ==
 
"https://te.wikipedia.org/wiki/జీవం" నుండి వెలికితీశారు