"జ్యోతిషం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం, మధ్యము → మద్యము using AWB
చి (→‎గోచారము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు యొక్క → ల యొక్క using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం, మధ్యము → మద్యము using AWB)
జ్యోతిష్యాన్ని హేతువాదులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జ్యోతిష్యులు ఇప్పుడు కూడా భూకేంద్రక సిధ్ధాంతాన్ని ప్రామాణికంగా భావిస్తున్నారు. వీరు [[నికోలాస్ కోపర్నికస్]] ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిధ్ధాంతాన్ని అంగీకరించరు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయన్న [[ఆర్యభట్టు]] సూత్రీకరణని కూడా వీరు అంగీకరించరు. వీరు ఇప్పుడు కూడా ఉనికిలో లేని రాహుకేతువులని నమ్ముతారు.
==సమాధానాలు==
జ్యోతిషం [[సూర్య కేంద్రక సిద్దాంత]]ప్రకారము చెప్పబడినదే. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన ఏర్పడే మార్పులు జ్యోతిష శాస్త్రం స్పష్టంగా వివరిస్తున్నది. [[జీవులు]] భూమి మీద బ్రతుకుతున్నాయి కానీ సూర్యుని మీద కాదు. అందుకే భూమిని కేంద్రంగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా అంతరార్థం కలిగిన విషయము. [[జ్యోతిష శాస్త్రజ్ఞానం]] ఖచ్చితంగాకచ్చితంగా అవసరం.
 
రాహుకేతువులు [[భూకక్ష్య]] మరియు [[సూర్యకక్ష్యల]] ఖండనబిందువులు. అందుకే [[జన్మకుండలి]]లో అవి ఎదురెదురుగా ఉంటాయి. అందుకే వాటిని [[ఛాయాగ్రహాలు]] అంటున్నాము.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1985401" నుండి వెలికితీశారు