టెలీఫోను: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు , ని గురించి → గురించి, లో → లో (8), లొ → లో , కు using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ, నుంది → నుండి using AWB |
||
పంక్తి 25:
లోహపు తీగ చుట్టబడిన ఒక శాశ్వత అయస్కాంతం దగ్గర పల్చని ఇనుప రేకును కంపింపజేస్తే, కంపనాల తీవ్రతకు అనుగుణంగా తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతున్నట్లు బెల్ కనుగొన్నాడు. శబ్దాన్ని ప్రసారం చేయటానికి ఈ సిద్ధంతం బాగా ఉపకరిస్తుందని అతడు గ్రహించాడు. ధామస్ వాట్సన్ అనే మెకానిక్ తో బాటు దీనికి సంబంధించిన ప్రయోగాలు చేసుకుంటూ అతడు పచ్చిక బయళ్ళలో, మైదానాల్లో, బీడు భూముల్లో తిరుగుతుండేవాడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అపజయం అడుగడుగునా వెక్కిరించసాగింది. వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఎటు చూసినా నిరాశా నిస్పృహలే తారసిల్లాయి. టెలిఫోన్ ద్వారా నోటిమాటల్ని దూర ప్రదేశాలకు అందించే కృషి చేస్తున్నానని చెబితే నలుగురు నవ్విపోతారేమో అని భయపడుతూ అజ్ఞాతంగా కాలం గడిపేవాడు. కాబోయే మామ కూడా ఇది అంతా ఒక పగటి కల అని కొట్టి పారేశాడు.
1875 జూన్ లో ఒకరోజు వర్క్ షాప్ కి ఇటూ, అటూ ఉన్న రెండు గదుల్లో ప్రసారిణి, రిసీవర్ లను వుంచి వెల్, వాట్సన్ ప్రయోగాలు చేస్తుండగా ఒకదాని ఇనుపరేకు అయస్కాంతానికి అతుక్కుపోయింది. దాన్ని లాగాలని వాట్సన్ ప్రయత్నించినపుడు బెల్ వద్ద వున్న ఇనుపరేకు కూడా కంపించసాగింది. ఇనుపరేకు దగ్గర చెవి ఉంచగా శబ్దం కూడా వినబడింది. ఇక ఆ రొజల్ల ఒక పక్క ఇనుపరేకును అయస్కాంతానికి చాలా దగ్గరగా ఉంటే ప్రయోగ ఫలితాలు సంతృప్తి కరంగా ఉంటాయని వాళ్ళూ గ్రహించారు. ఇలా కొన్ని నెలలు కృషి చేశాక మొదటి
===పేటెంట్ హక్కులు===
[[File:Alexander Graham Telephone in Newyork.jpg|thumb|Bell placing the first New York to Chicago telephone call in 1892]]
పంక్తి 46:
ఇలాంటి చేదు అనుభవాలె అమెరికా ఆల్మన్ స్ట్రోగర్ కి అనేక సార్లు కలిగాయి. ఆపరేటర్ లతో గొడవలు పడి, విసిగి వేసారి తుదకు తానే ఆటోమాటిక్ టెలిఫోన్ ఎక్స్ చేంజ్ ని 1889 లో నిర్మించి కన్సాన్ నగరం ఆఫీసులో అమర్చాడు. ఇది పని చేయడానికి ఆపరేటర్ల అవసరం వుండదు. కానీ ఇదివరకు వాడుకలో ఉండే యంత్రాలు నిరుపయోగమవుతాయని, ఆటోమాటిక్ యంత్రాల కొనుగోలుకై మరీ ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుందనీ టెలిఫోన్ కంపెనీలు కొత్త పద్ధతిని అమలుచేయలేదు.
===ఆటోమాటిక్ స్విచ్ బోర్డు===
తొలిసారిగా ఆటోమాటిక్ స్విచ్ బోర్డు ఇండియానా రాష్ట్రంలో లాపోర్ట్ నగరంలో 1892 లో ప్రవేశపెట్టబడింది. ఒక సంవత్సరం తరువాత చికాగో ఎగ్జిబిషన్ లో దీన్ని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో టెలిఫోన్ శాఖ పనిచేసే జర్మన్ దేశంలో ఈ పద్ధతిని 1909 లో ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో టెలిఫోన్ తో బాటు సున్న
===వివిధ పద్ధతులు===
[[File:Telephoneschematic.gif|thumb|right|300px|<center>Schematic of a landline telephone installation.</center>]]
|