డబ్బింగ్ జానకి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , కధ → కథ, పని చేసింది → పనిచేసింది, → using AWB
పంక్తి 22:
 
==నట జీవితము==
పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు [[చెన్నై]]లో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి 'సినిమాల్లో నటిస్తారా' అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో 'భూ కైలాస్'లో చెలికత్తె పాత్రతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తరవాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పని చేసిందిపనిచేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.
 
==పేరు వెనుక చరిత్ర==
పంక్తి 28:
 
==విశేశాలు==
* 'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '[[20వ శతాబ్దం]]' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో [[సుమన్ తల్వార్]] కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.
* ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి '[[రక్తకన్నీరు]]' నాటకం వేసినప్పుడు ఏకధాటిగాఏకథాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.
* ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే 'జంబలకిడి పంబ'లోని పాత్ర... 'రామాయణంలో పిడకల వేట'లోని గయ్యాళి అత్త పాత్ర.
* సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే '[[నిండు సంసారం]]' సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరవాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.
పంక్తి 41:
==బయటి లింకులు==
*{{imdb name|id=0417309|name=డబ్బింగ్ జానకి}}
[[https://plus.google.com/+vangalapudisivakrishna/posts]]
 
[[వర్గం:తెలుగు సినిమా]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
Line 46 ⟶ 48:
[[వర్గం:1949 జననాలు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
[[https://plus.google.com/+vangalapudisivakrishna/posts]]
"https://te.wikipedia.org/wiki/డబ్బింగ్_జానకి" నుండి వెలికితీశారు