డబ్బు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , గా → గా , పద్దతి → పద్ధతి, → using AWB
పంక్తి 1:
{{మొలక}}
'''డబ్బు''' లేదా '''ద్రవ్యము''' మానవ సమాజములో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వస్తువు. దీనిని ఎక్కువగా క్రయ విక్రయములలో ఉపయోగిస్తారు. వివిధ దేశాలలో దీనికి వివిధ ప్రామాణికములు ఉన్నాయి. మన భారతదేశము లోభారతదేశములో దీనికి '''[[రూపాయి]]''' ప్రామాణికము.
 
==చరిత్ర==
[[File:A print from 1845 shows cowry shells being used as money by an Arab trader.jpg|thumb|గవ్వలను ధనంగా వాడుతున్న అరబ్ వర్తకులు - 1845 నాటి ప్రింట్]]
డబ్బుది వేల సంవత్సరాల చరిత్ర. ప్రాచీన కాలములో వస్తుమార్పిడి పద్దతిపద్ధతి ద్వారా క్రయ విక్రయములు జరిపేవారు. తదుపరి కాలములో అనేక వస్తువులు, ఆల్చిప్పలు, గవ్వలు, బార్లీ, పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి. సహజంగా చాలా తక్కువగా దొరికే విలువైన లోహాలు, బంగారం వెండి లాంటివి డబ్బుగా ఉపయోగించారు.
 
తదుపరి రాజుల కాలములో [[టంకశాల]]లలో ముద్రించిన నాణేల ద్వారా వ్యాపార వాణిజ్యములు నడిచేవి. [[కాగితము]] ను కనుగొన్న తరువాత మొట్టమొదటిసారిగా [[చైనా]] దేశము వారు డబ్బును కాగితములపై ముద్రించే సంప్రదాయమును ప్రారంభించారు.వీటిని కరెన్సీ నోట్లు గానోట్లుగా వ్యవహరిస్తారు.
 
==ప్రస్తుతం==
"https://te.wikipedia.org/wiki/డబ్బు" నుండి వెలికితీశారు