డాక్టరేట్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, భోధించా → బోధించా, విద్యార్ధు → వ using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మూలాలు సమీక్షించండి}}
[['''డాక్టరేట్]]''' చాలా దేశాల్లో అతి పెద్ద [[డిగ్రీ]]గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పరిగణిస్తే ఒక్క [[హాబిలిటేషన్]] తప్ప డాక్టరేట్ కన్నా పెద్ద డిగ్రీలేమీ లేవు. డాక్టరేట్ అనే పదం [[లాటిన్]] భాషలోని [[డాక్టర్]] నుండి ఉద్భవించింది. డాక్టర్ అనగా లాటిన్‌లో ఉపాధ్యాయుడు అని అర్థం. ఈ డిగ్రీ [[మధ్య యుగం]]లో ఉద్భవించింది. ఆ సమయంలో విశ్వవిద్యాలయాల్లో భోధించాలంటేబోధించాలంటే డాక్టరేట్ తప్పనిసరిగా కావాల్సి ఉండేది.
 
[[దస్త్రం:Aquatint of a Doctor in divinity at the University of Oxford, shown wearing convocation dress.jpg|thumb|right| నలుపు మరియు ఎరుపు రంగు వస్త్రంలో ఉన్న ''డాక్టర్ ఆఫ్ డివినిటీ'' యొక్క చిత్రం. రూడాల్ఫ్ ఆకెర్‌మన్ యొక్క ''హిస్టరీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్'' నుండి తీసుకొనబడింది.]]
పంక్తి 10:
=== ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు ===
====డాక్టర్ ఆఫ్ మెడిసిన్====
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD, లాటిన్ పదమైన మెడిసిన్ డాక్టర్ అర్ధం ఔషధముల యొక్క ఉపాధ్యాయుడు) అనగా వైద్య చికిత్సలో డాక్టరేట్ పట్టా. వైద్య కళాశాలలు ఈ డాక్టరేట్ పట్టాను అర్హత గల విద్యార్ధులకువిద్యార్థులకు ప్రధానం చేస్తుంది. ఈ డాక్టరేట్ పట్టాను పొందిన విద్యార్ధులువిద్యార్థులు తమ వైద్య వృత్తిని కొనసాగించడానికి అర్హులు.
 
=== గౌరవ డాక్టరేట్‌లు ===
పంక్తి 16:
====కళాప్రపూర్ణ====
{{main|కళా ప్రపూర్ణ}}
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] యొక్క ప్రతిష్టాకరమైనప్రతిష్ఠాకరమైన డాక్టరేట్ ను [[కళాప్రపూర్ణ]] అంటారు.
 
[[వర్గం:విద్య]]
"https://te.wikipedia.org/wiki/డాక్టరేట్" నుండి వెలికితీశారు