తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

40 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , నందలి → లోని (2), లో → లో , సాంప్రదాయము → సంప్ using AWB
చి (→‎విద్యా కేంద్రముగా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , నందలి → లోని (2), లో → లో , సాంప్రదాయము → సంప్ using AWB)
}}
{{చోళ చరిత్ర}}
'''తంజావూరు''' దక్షిణ [[భారత దేశము]] నందలిలోని [[తమిళనాడు]] రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ పట్టణము [[కావేరి]] నది దక్షిణ ఒడ్డున ఉన్నదిఉంది. [[చెన్నై]] నుండి 218 మైళ్ళ దూరంలో ఉన్నదిఉంది. [[తంజావూరు జిల్లా]]కు ఈ పట్టణము రాజధాని.
 
తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చినదివచ్చింది. ఈ రాక్షసుడు [[శ్రీ ఆనందవల్లి అమ్మ]] మరియూ [[శ్రీ నీలమేగప్పెరుమాల్‌]] ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.
 
== చూడవలసిన ప్రదేశాలు ==
[[దస్త్రం:Brihadeeswara.jpg|thumb|right|[[బృహదీశ్వరాలయం]]]]
తంజావూరు, [[రాజ రాజ చోళుడు]] కట్టించిన ఇక్కడి [[బృహదీశ్వరాలయం|బృహదీశ్వరాలయము]]నకు ప్రసిద్ధి. [[యునెస్కో]] వారి [[ప్రపంచ వారసత్వ ప్రదేశం|ప్రపంచ వారసత్వ ప్రదేశము]]లలో ఈ దేవాలయము కూడా ఉన్నదిఉంది. ఈ దేవాలయములో [[సుబ్రహ్మణ్య స్వామి]] ప్రధాన దేవుడు.
 
ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత [[సరస్వతీ మహల్‌ గ్రంథాలయము]] ఉన్నదిఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.
 
== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటక సంగీతానికి]] చేసిన సేవలకూ, [[భరత నాట్య|భరత శాస్త్రానికి]] చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే [[తంజావూరు పెయింటింగు]] చాలా ప్రసిద్ధి. ఇంకా [[వీణ]], [[తంజావూరు బొమ్మలు]], [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో తమిళ సాంప్రదాయములుసంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.
 
== చరిత్ర ==
== భౌతిక వివరణలు ==
 
ఈ నగరము [[తమిళనాడు]] నందలిలోని నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కడి ప్రజలలో [[తమిళులు]], [[తెలుగు వారు]] ఎక్కువగా ఉంటారు. తరువాత [[సౌరాష్ట్రీయులు]], [[మరాఠీలు]] ఉంటారు.
 
== ఉద్యోగాలు ==
== భౌగోళికంగా ==
 
నగరం ఓ ఫ్ల్య్‌ ఓవరు వల్ల రెండుగా విభజించబడినదివిభజించబడింది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా '''వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ'' ఉన్నాయి.
 
== విద్యా కేంద్రముగా ==
తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రముగా వెలుగొందుతున్నది.
తంజావూరు నందుతంజావూరులో రెండు యూనివర్సిటీలు ఉన్నాయి.
* [[తమిళ విశ్వవిద్యాలయము]]
* [[శాస్త్ర డీండ్‌ విశ్వవిద్యాలయము]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1985606" నుండి వెలికితీశారు