తరంగము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), కు → కు (4), సారది → సారథి (4), → (5), , → ,, , → , , ( → ( (3) using AWB
పంక్తి 4:
* తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
==ఉదాహరణలు==
* నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. ([[తిర్యక్ తరంగాలు]])
* [[కాంతి]] తరంగాలు ([[విద్యుదయస్కాంత తరంగాలు]])
* [[ధ్వని]] తరంగాలు ([[అనుదైర్ఘ్య తరంగాలు]])
* [[రేడియో]], [[టెలివిజన్]] లకు చేరే తరంగాలు. ([[రేడియో తరంగాలు]])
* మొబైల్ ఫోన్లను చేరే వివిధ రకాల తరంగాలు. ([[మైక్రో తరంగాలు]])
* వైద్య రంగంలో [[రేడియోగ్రఫీ]] మరియు [[రేడియో థెరఫీ]] కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలు
* సముద్ర అలలు మొదలైనవన్నీ తరంగాలే.
పంక్తి 30:
* ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత మరియు జడత్వం కలిగిన యానకం అవసరం.
* ఈ తరంగాలకు ఉదాహరణ [[ధ్వని తరంగాలు]].
* వీటిలో కణాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలను "సంపీడనాలు" , కణాలు దూరంగా ఉన్న ప్రాంతాలను "విరళీకరణాలు" అందురు.
* రెండు వరుస సంపీడనాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
* ఈ తరంగాలు శూన్యంలో ప్రసారం చేయలేవు.
పంక్తి 45:
* ఒక దారాన్ని గోడకు కట్టి దానిని నీవు చేతితో పట్టుకొని పైకి క్రిందికి వేగంగా కదిపించినట్లైతే కొన్ని ఉచ్చులు యేర్పడుతాయి.వీటిని స్థిర తరంగాలు అంటారు.
* ఈ తరంగాలలో అధిక స్థానబ్రంశము గల బిందువులను [[ప్రస్పందన స్థానం]] అని, అల్ప స్థానబ్రంశము గల బిందువులను [[అస్పందన స్థానం]] అని అందురు.
* ఏవైనా వరుస రెండు ప్రస్పందన లెదా అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యం లోదైర్ఘ్యంలో సగం ఉంటుంది. λ/2
* ఈ తరంగములో ప్రతి బిందువుకు ఒక ప్రత్యేక మైన కంపన పరిమితి ఉంటుంది.
* ఏవైనా వరుస రెండు ప్రస్పందన మరియు అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యం లోదైర్ఘ్యంలో నాల్గవ వంతు ఉంటుంది. λ/4
===విద్యుదయస్కాంత తరంగాలు===
 
పంక్తి 61:
# [[మైక్రో తరంగాలు]]: విద్యుద్వలయాలలో అధిక పౌనః పున్య విద్యుదయస్కాంత డోలకాలు ఉత్పత్తి చేసే వికిరణాలని మైక్రో తరంగాలు అందురు.
# [[రేడియో తరంగాలు]]
ఈ తరంగాలలో ఒక్క దృగ్గోచర వర్ణపటమును మాత్రమే మన చూడగలం. మిగిలినివి కనిపించవు. కాని కొన్ని ప్రయోగాల ద్వారా చూడవచ్చు. ఉదాహరణకు టెలివిజన్ యొక్క [[రిమోట్ కంట్రోల్]] ను చీకటిలో ఆన్ చేసి ఉంచి దాని ముందు భాగమును ఒక సెల్ ఫోన్ తో ఫోటో తీసినట్లనిన మైక్రో తరంగ ఉనికిని చూడవచ్చు.పై తరంగాల లక్షణాలన్నీ [[విద్యుదయస్కాంత తరంగాలు]] పేజీలో వివరంగా చూడవచ్చు.
 
==భాషా విశేషాలు==
పంక్తి 71:
*[[రేడియో తరంగాలు]], [[కాంతి కిరణాలు]], [[అతినీలలోహిత కిరణాలు]], [[X-కిరణాలు]], మరియు [[గామా కిరణాలు]] మొదలైన [[విద్యుదయస్కాంత తరంగాలు]]. ఈ విధమైన తరంగాలు ఏ విధమైన మాధ్యమం లేకుండా [[శూన్యం]]లో కూడా ప్రయాణిస్తాయి.
*[[శబ్ద తరంగాలు]] — గాలి, ద్రవాలు మరియు ఘన పదార్ధాలలో ప్రసరిస్తాయి.
*[[భూకంపాలు]] లో మూడు [[ప్రకంపనలు]] రకాలు; S, P, మరియు L రకాలున్నాయి.
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/తరంగము" నుండి వెలికితీశారు