తవాఫ్ అల్-జియారహ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు (2), ప్రధమ → ప్రథమ, చినది. → చింది., → (2), ), using AWB
పంక్తి 1:
[[Image:Kaaba mirror edit jj.jpg|right|thumb|300px|కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.]]
'''తవాఫ్''' : ([[ఆంగ్లం]] : '''Tawaf''') ([[అరబ్బీ భాష]] మరియు [[ఉర్దూ భాష]] : طواف ) అనునది [[హజ్]] మరియు [[ఉమ్రా]] సమయంలో ఆచరించు ఒక ఇస్లామీయ సాంప్రదాయం. [[మక్కా]] లోని [[కాబా]] గృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఈ సాంప్రదాయాన్నే తవాఫ్ అని వ్యవహరిస్తారు. ఈ తవాఫ్ 7 సార్లు, గడియారపు ముల్లు చందంగా తిరుగుతూ ఆచరించబడుతుంది. ఈ విధము [[హాజిరా|బీబీ హాజరా]] ([[ఇబ్రాహీం]] పవక్త భార్య) 'సఫా' మరియు 'మర్వా'ల మధ్య తన కుమారుడు [[ఇస్మాయీల్]] కోసం నీటి కొరకు 7 సార్లు పరిగెత్తినది, అల్లాహ్ ఆ సమయంలోనే [[జమ్ జమ్]] బావిని ఆవిష్కరించాడు. ఇందుకు చిహ్నంగా, తవాఫ్ కొరకు ఈ ఏడు సార్లు అనే సంఖ్య వచ్చినదివచ్చింది. ఈ తవాఫ్ చేయు సమయంలో "లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్" (ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను) అని అంటారు.
[[కాబా]] చుట్టూ తవాఫ్ చేయడం, [[అర్ష్ ఎ ముఅల్లా]] మరియు "జన్నత్ అల్ ఫిర్దోస్" చుట్టూ ప్రదక్షిణం చేయునట్లు ముస్లింల విశ్వాసం.
పంక్తి 7:
 
[[Image:Supplicating Pilgrim at Masjid Al Haram. Mecca, Saudi Arabia.jpg|thumb|right|[[దుఆ]] చేస్తున్న ఓ ముస్లిం.]]
ముస్లిం సమూహాలు ఈ [[హజ్ర్ ఎ అస్వద్]] ([[కాబా]] కు ఓ మూల నున్నది), కు సృజిస్తారు లేదా ముద్దు పెట్టుకుంటారు, లేదా దీనిని సమీపించినపుడు [[తక్బీర్]] (అల్లాహ్ ఒ అక్బర్) పఠిస్తారు.
పురుషులు, కాబా చుట్టూ వేగంగా మూడు సార్లు, నాలుగవసారినుండి వేగం తగ్గించి తవాఫ్ చేయుట ఆచారం.
ఆఖరు తవాఫ్ (7వ తవాఫ్) అయిన తరువాత [[మఖామ్ ఎ ఇబ్రాహీం]] చోట [[నమాజ్]] ఆచరిస్తారు, తరువాత [[జమ్ జమ్ బావి]]ని సందర్శించి, జమ్ జమ్ నీటిని సేవిస్తారు. ఆతరువాత [[హజ్]] సాంప్రదాయమైన [[సయీ]] ఆచరిస్తారు.
ముస్లింలు [[హజ్]] సమయంలో ఒకసారి, [[మక్కా]] నుండి తిరుగుప్రయాణం చేయు సమయంలో ఈ తవాఫ్ ఆచరించడం ఉత్తమమని భావిస్తారు.<ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Mamdouh Mohamed | id= ISB 0-915957-54-x}}</ref>
 
<br {{clear="all">}}
 
==తవాఫ్ రకాలు==
పంక్తి 20:
'''''తవాఫ్ అల్-నిసా''''' [[ఉమ్రాహ్]] మరియు [[హజ్]] సమయంలో రెండవసారి ఆచరించు తవాఫ్. ఈ సాంప్రదాయం [[షియా ముస్లిం]]లలోనే కానవస్తుంది.
 
'''''తవాఫ్ ఖుదూమ్''''' ('స్వాగత తవాఫ్') మక్కాలో నివసించని ప్రజలు, మక్కాను సందర్శించిన సమయంలో ప్రధమపర్యాయంప్రథమపర్యాయం చేసే తవాఫ్.
 
'''''తవాఫ్ తహియా''''' [[మస్జిద్ అల్ హరామ్]] లో ప్రవేశించునపుడు చేయు తవాఫ్ (ఇది "ముస్తహబ్" లేదా ఐచ్ఛికం.)
 
'''''తవాఫ్ ఉమ్రాహ్''''' [[ఉమ్రాహ్]] సమయంలో చేయు తవాఫ్.
పంక్తి 28:
'''''తవాఫ్ విదా''''' ('వీడ్కోలు తవాఫ్') మక్కానుండి తిరుగు ప్రయాణ సమయంలో చేయు తవాఫ్.
 
'''''తవాఫ్ జియారాహ్ / ఇఫాదా (తవాఫ్ అల్-హజ్) '''''
 
==పాదపీఠికలు==
"https://te.wikipedia.org/wiki/తవాఫ్_అల్-జియారహ్" నుండి వెలికితీశారు