తాడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (2), ఉన్నది. → ఉంది., → (4), ) → ) , ( → ( using AWB
పంక్తి 3:
 
'''తాడు''' లేదా '''త్రాడు''' ([[ఆంగ్లం]] Rope) [[నార]]లతో చేసిన పొడవైన వస్తువు. ఇది [[దారం]] కన్నా మందంగా ఉంటుంది. ఒక సామాన్యమైన గృహోపకరణంగా విస్తృత ఉపయోగాలున్నది. వీటిని దేనినైనా గట్టిగా బంధించడానికి లేదా లాగడానికి ఉపయోగిస్తారు. నార పోగుల్ని మెలితిప్పడం ద్వారా పోగుల బలం అధికమౌతుంది. ఒక [[తీగ]], [[దారం]] మొదలైన వాటి కంటే తాడు బలమైనది.
 
 
==రకాలు==
Line 12 ⟶ 11:
 
==ఉపయోగాలు==
[[Image:Nf knots.png|frame|right|Some knots: 1. [[rope splicing|Splice]] 2. [[Manrope knot|Manrope knot]] 3. [[Granny knot|Granny knot]] 4. [[Rosebud stopper knot|Rosebud stopper knot]] (?) 5. [[Matthew Walker's knot|Matthew Walker's knot]] 6. [[Shroud knot|Shroud knot]] 7. [[Turks head knot|Turks head knot]] 8. [[Overhand knot|Overhand knot]], [[Figure-of-eight knot|Figure-of-eight knot]] 9. [[Reef knot|Reef knot]] or [[Square knot|Square knot]] 10. [[Two half hitches|Two half hitches]] (see [[round turn and two half-hitches|round turn and two half hitches]]) ]]
 
తాడు చరిత్ర పూర్వం నుండి విస్తృతంగా నిర్మాణ రంగంలో, సముద్రయానం, క్రీడలు, సమాచార రంగాలలో ఉపయోగంలో ఉన్నదిఉంది.
 
==ముడులు==
తాడును బిగించడానికి చాలా రకాల [[ముడులు]] (Knots) కనుగొన్నారు. [[గిలక]] లు తాడులోని శక్తిని దారిమార్చడానికి ఉపయోగిస్తారు.
 
==దాటే తాడు==
[[File:Boy playing jump rope (YS).jpg|thumb|[[దాటే తాడు|తాడాట]] ఆడుతున్న [[బాలుడు]]]]
[[దాటే తాడు]] ను ఆంగ్లంలో స్కిప్పింగ్ రోప్ అంటారు. స్కిప్పింగ్ అనగా దాటటం, అనగా దాటటం అనే ఆట కోసం వాడే తాడును దాటే తాడు అంటారు, ఈ తాడుతో ఆడే ఆటను రోప్ స్కిప్పింగ్ అంటారు.
 
==త్రాడు ఆట==
Line 27 ⟶ 26:
 
==తాడుకు సంబంధించిన సామెతలు==
;సమయం అనుకూలించక పోతే తాడే పామై కరుస్తుంది.
;కొండవీటి చాంతాడంత.
;పెద్దాపురం చాంతాడంత.
Line 33 ⟶ 32:
==బయటి లింకులు==
* [http://manatelugudoctor.blogspot.in/2012/11/blog-post_8680.html ‘స్కిప్పింగ్’తో ఫిట్‌నెస్ సాధ్యమా...?]
* [http://www.StoryOfRope.org Ropewalk: A Cordage Engineer's Journey Through History] History of ropemaking resource and nonprofit documentary film
 
[[వర్గం:ఆట పరికరాలు]]
"https://te.wikipedia.org/wiki/తాడు" నుండి వెలికితీశారు