తాళ్ళపాక తిరువెంగళనాధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: నందలి → లోని , బడినది. → బడింది., → (4) using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''తాళ్ళపాక తిరువెంగళనాధుడు''' నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈకవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈగ్రంథరచనబట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు [[తాళ్ళపాక అన్నమయ్య]] యొక్క మనుమడు. మరియు తిరుమలార్యుని కుమారుడు అయినట్టు గ్రంథారంభమునందలి యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-
 
'''తాళ్ళపాక తిరువెంగళనాధుడు''' నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈకవి పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును ద్విపదకావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈగ్రంథరచనబట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు [[తాళ్ళపాక అన్నమయ్య]] యొక్క మనుమడు. మరియు తిరుమలార్యుని కుమారుడు అయినట్టు గ్రంథారంభమునందలిగ్రంథారంభము లోని యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది-
 
<poem>
Line 22 ⟶ 24:
 
==కవి కాలాదులు నిర్ణయము==
ఈకవికి మకరకుండలములువేసిన వేంకటాద్రిసుచరిత్రము కృతినందిన తిరుమలదేవరాయని తమ్ముడని తోచుచున్నది. అట్లే యైన పక్షమున కవి 1570 వ సంవత్సరప్రాంతములయం దుండెను. అట్లు గాక యతడు తిరుమలదేవరాయని కొడుకైన వేంకటాద్రి యైనపక్షమున, అతడు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసినందున కవియు నాకాలమువాడే యయి యుండవలెను. కవియొక్క కవిత్వరీతి తెలియుటకయి ద్వితీయాశ్వాసమునుండి కొంచెముభాగ ముదాహరించ బడినదిబడింది.
 
<poem>
Line 44 ⟶ 46:
 
==మూలాల జాబితా==
* [[ఆంధ్ర కవుల చరిత్రము]] - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [తాళ్ళపాక తిరువెంగళనాధుడు]
{{తాళ్ళపాక వంశవృక్షం}}