తిథి: కూర్పుల మధ్య తేడాలు

17 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వ్వవహారం → వ్యవహారం, బ్రహ్మన → బ్రాహ్మణ, పద్దత using AWB
చి (clean up, replaced: షష్టి → షష్ఠి (2) using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వ్వవహారం → వ్యవహారం, బ్రహ్మన → బ్రాహ్మణ, పద్దత using AWB)
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును '''తిథి''' అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నదిఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
 
==పక్షంలోని తిథులు==
|-
|1. పాడ్యమి
| శ్రద్ధ
| శ్రద్ద
| శ్రద్ధతో పనిచేయుట, పనులయందు జాగరూకత
| శ్రుతము, శాస్త్రముల ఆచరించుట
| బుద్ధి
| వివేకముతో కార్యాచరణ చేయుట
| అర్ధము-ప్రయోజనము, పరిస్తితులనుపరిస్థితులను సద్వినియోగపరచుట
|-
| 11.ఏకాదశి
|-
| 15.పూర్ణిమ
| సతీదేవి (శక్తి, షోడశి మాంగల్యాది దేవతలు)
| దౌవధ్యానం, దేవీ ఉపాసన
| ప్రజ్ఞ-జగన్మాత అనుగ్రహము, ఉన్నత లక్ష్యసిద్ధి
 
==ఇతర విషయాలు==
తిథి అనగా... తేది, దినము, రోజు అని అర్థం. ప్రస్తుత కాలంలో ఈరోజు తేది ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసే, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్దతిపద్ధతి. సర్వత్రా ఇదే పద్దతిపద్ధతి వ్వవహారంలోవ్యవహారంలో వున్నదిఉంది. గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే, చాంద్ర మాస దినాల లోదినాలలో విదియ, తదియ,, ద్వాదశి, త్రయోదశి అని చెప్పేవారు. ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణము. ఆ మరు దినము చందమామ దినదినానికి క్షీణించి పదునైదవ రోజున పూర్తిగా కను మరుగౌతాడు. ఆ రోజు అమావాస్య. ఈ తతంగ మంతా సూర్య చంద్రుల గమనం వల సంభవిస్తుంది. (నిజానికి భూబ్రమణం వల్ల) ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతున్న ఈ తిథిని అది ఏ తిదో చందమామను చూచి చెప్పేవారు. శాస్త్రీయంగా చెప్పాలంటే చాంద్ర మాసానికి 29-1/2 రోజులు. సూర్యును నుండి 12 డిగ్రీలకు ఒక తిథి ఏర్పడుతుంది. పూర్తి వృత్తానికి 360 డిగ్రీలు. ఆవిధంగా 180 డిగ్రీలు సూర్య చంద్రుల మధ్య వున్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది. అదే విదంగా ఒకే డిగ్రీలో సూర్య చంద్రులున్నప్పుడు ఏర్పడేదె అమావాస్య. ఇప్పటిలాగా క్యాలెందరో, వాచీనో చూసి చెప్ప నవసరంలేదు. నిరక్షరాస్యులు సైతం చందమామ వైపు చూసి అది ఏతిదో చెప్పగలిగేవారన్న మాట. ఇది ఒకప్పటి భారతీయ పద్ధతి.
== వెలుపలి లింకులు ==
 
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1985690" నుండి వెలికితీశారు