తులసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంప్రదాయము → సంప్రదాయము, గాధ → గాథ using AWB
పంక్తి 66:
:హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ
</poem>
పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణపరమాత్మకు]] ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు [[శివుడు|శివుని]] చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని [[నారదుడు|నారదునితో]] చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. తులాభారం శ్రీ కృష్ణ తులాభారం కథలో -[[సత్యభామ]] బారువులకొలది బంగారం వేసినా సరితూగని [[కృష్ణుడు]] [[రుక్మిణి]] ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధగాథ సందేశం.
 
==ఆచారాలలో తులసి==
పంక్తి 113:
==తులసి పూజ==
[[బొమ్మ:Tulsi pooja 034.jpg|thumb|right|200px|పూజ కొరకు అలంకరించిన ఒక తులసి మొక్క. పక్కనే బాణాసంచా కాల్చటాన్ని కూడా చూడవచ్చు]]
ప్రతి సంవత్సరం ''కార్తీక శుక్ల ద్వాదశి'' (సాధారణంగా [[దీపావళి]]కి రెండువారాల తర్వాత) రోజున తులసి మొక్కకు [[చెరుకు]] గడలతో పందిరి వేసి, ఆ పందిరికి [[మామిడి]] తోరణాలు కట్టి, తులసి మొక్కను పూలతో అందంగా అలంకరించి పూజ చేసే సాంప్రదాయముసంప్రదాయము భారతదేశములో ఉంది. దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్కచుట్టూ మరియు ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలో దీపాలు పెట్టి అలంకరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణాసంచా కూడా కాల్చుతారు. ఉత్తర భారతదేశములో మరియు దక్షిణాన [[గౌడియ వైష్ణవ]] సముదాయాలలో ఆ రోజును తులసీ వివాహ్ లేదా తులసికి కృష్ణునితో శిలారూపములో వివాహము జరిగిన రోజుగా భావిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు